బాత్ రూమ్‌లో నగ్నంగా ఉన్న ఫోటో ట్విట్టర్‌లో...
2010వ సంవత్సరానికి ఉత్తమ సెలబ్రిటీగా అందరినోటి వెంట శభాష్ అని అనిపించుకున్న హాలీవుడ్ కెల్లీబ్రూక్ తన అభిమానులు అదిరిపోయేలాంటి పని చేశారు. ఇంతకీ ఏమిటా పని అని అనుకుంటున్నారా.. 31సంవత్సరాలు వయసు కలిగిన కెల్లీ బ్రూక్ బాత్‌రూమ్‌లో నగ్నంగా తన కెమెరాని చేతిలో పట్టుకొని ఉన్న ఫోటోని తన ట్విట్టర్ ఎకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది.
సాధారణంగా హాలీవుడ్ సెక్సీ లుక్‌కి నిలువెత్తు నిదర్శనం అయిన కెల్లీ బ్రూక్ ఇలా ఎందుకు చేశారో అర్దం కాలేదు. అంతేకాదండోయ్ నగ్నంగా బాత్ రూమ్‌లో నుంచొని ఉన్న ఫోటోని పోస్ట్ చేయడంతో ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా కెల్లీ బ్రూక్‌ని ఫాలో అవుతున్న అభిమానులలో ఒకరు నిజంగా ఈ ఎకౌంట్ కెల్లీ బ్రూక్‌దేనని గ్యారంటీ ఏమిటని అడగడం జరిగింది.
ఇది ఇలా ఉంటే కెల్లీ బ్రూక్ బాయ్ ప్రెండ్ రగ్బీ ప్లేయర్ ధామ్ నుండి ప్రేమపాఠాలతో పాటు, తన శరీర సౌష్టవాన్ని అందంగా తీర్చిదిద్దుకునేందుకు గాను బాక్సింగ్ పాఠాలను కూడా నేర్చుకుంది. ఈ సందర్బంలో కెల్లీ బ్రూక్ మాట్లాడుతూ బాక్సింగ్ పాఠాలు నేర్చుకొవడం వల్ల శరీరం గట్టి పడడమే కాకుండా, మంచి షేప్‌ని సొంతం చేసుకుంటుందన్నారు. దాంతో నా బైక్‌ని నేనే రైడ్ చేసుకొవడం, స్విమ్మింగ్ పూల్‌లో ఎవరి సహాయం లేకుండా స్విమ్మింగ్ కూడా చేస్తున్నానని ఎంతో ఆనందంతో చెబుతున్నారు. బికనీ షేప్ బాడీ అనేది ఐడియల్ ఫిగర్‌కి శుభసూచకమని అన్నారు.


Click it and Unblock the Notifications











