2010 సంవత్సరానికి బెస్ట్ నగ్నమైన సీన్ చేసినటువంటి హీరోయిన్..
ఇటీవల విడుదలైనటువంటి ఫిరానా 3డిలో వాటర్ అడుగు భాగాన ఆసినిమా హీరోయిన్ కెల్లీ బ్రూక్ నగ్నంగా చేసినటువంటి సాహాసం 2010వ సంవత్సరంలో బెస్ట్ టాప్ నగ్నమైన సీన్ గాఅవార్డుని గెలుచుకుంది. ఫిరానా 3డి సినిమాలో ఈసీను అంతా గ్రాఫిక్స్ లోతీయడం జరిగింది. ఈసీన్ లో హీరోయిన్ కెల్లీ బ్రూక్, రైలీ స్టీలీని రక్షించే సీన్ గా హీరోయిన్ చేసినటువంటి ఈయాక్షన్ ఒళ్శు గగుర్పోడిచే విధంగా రూపోందించడం జరిగింది..
నగ్నంగా నటించినటువంటి ఈ సీన్ కు బెస్ట్ టాప్ నగ్నమైన సీన్ అవార్డు ఇచ్చింది ప్రముఖ యుయస్ సెలబ్రిటీ వెబ్ సైట్ మిస్టర్ స్కిన్. కామ్, ఈ వెబ్ సైట్ పౌండర్ జిమ్ మెక్ బ్రైడ్ మాట్లాడుతూ ఈసినిమాలో కెల్లీ బ్రూక్ నగ్నంగా చేసినటువంటి ఈయాక్షన్ సీన్ మాత్రమే చాలా క్వాలీటీగా స్పష్టంగా తీయడం జరిగింది. అంతేకాకుండా మేము పరిశీలించినటువంటి అన్ని సీన్లులలో కెల్లా ఈసీనే ఎక్కువ శాతం ఆన్ లైన్ లోఓట్లు కూడా సంపాదించుకోవడం జరిగిందని అన్నారు. అందుకే కెల్లీ బ్రూక్ కు 2010వ సంవత్సరంగాను బెస్ట్ టాప్ నగ్నమైన సీన్ అవార్డుని అందివ్వడం జరుగుతుందని తెలిపారు.


Click it and Unblock the Notifications











