ఒంటి మీదున్న టాటూలను తీసివేయడానికి రెడీ అయిన హీరోయిన్..!

By Nageswara Rao

టాటూ లంటే చాలా మందికి ఇష్టం. ఆఇష్టంతోనే హాలీవుడ్ స్లిమ్ స్టార్ కెల్లి ఓస్ బోర్న్ ఒకేసారి పదహేను టాటూ లు వేయించుకున్నారు. టాటూ అంటే చాలా మందికి ఫ్యాషన్. ఈ ఫ్యాషన్ ప్రపంచంలో టూటూలంటే చాలా మంది ఇష్టపడి వేయించుకుంటున్నారు. మనదేశంలో కూడా చాలా మంది ఈ టూటూలకు వేయించుకోవడానికి అలవాటుపడ్డారు. యూత్ లో ఈ టాటూలంటే బాగా క్రేజి. అమ్మాయిలను పడేయడానికి ఈ టాటూలు బాగా ఉపయోగపడతాయి. ఐతే ఇటీవల కాలంలో కెల్లి ఓస్ బోర్న్ మాత్రం తన ఒంటి మీద ఉన్న టాటూలను తీసివేయడానికి ప్రయత్నిస్తున్నారు.

అంతేకాకుండా తన శరీరం మీద ఉన్న టాటూలను తీసివేయడానికి సంవత్సరానికి దాదాపుగా 50పౌండ్లు ఖర్చు చేస్తున్నానని వివరించారు. బ్రిటిష్ మ్యాగజైన్ కి తను శరీరం మీద ఉన్న టాటూలను ఎలా తీసివేయించుకుంటున్న విషయం వీక్లీ కాలమ్ లో ప్రచురిస్తానన్నారు. ప్రస్తుతం తాను నటిస్తున్నటువంటి షుడ్ హ్యావ్ బీన్ రోమియో చిత్రంలో తన శరీరం మీద ఉన్న టాటూలను మేకప్ ఆర్టిస్ట్ లద్వారా ఇంక్ తో కవర్ చేసిందంట. నేను ఈ టాటూలను మిస్ అవుతున్నట్లు అనుకోవడం లేదన్నారు. చివరగా త్వరలోనే మా డెర్మటాలజిస్ట్ ను కలసి సాధ్యమైనంత త్వరగా ఈ టాటూలను తీసివేయడానికి లేజర్ ట్రీట్ మెంట్ తీసుకుంటానన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X