పెరిగి పెద్దవాడవుతున్న సమయంలో నిలిపివేశా..!

By Nageswara Rao

లాస్ ఏంజిల్స్: 'కెల్లీ ప్రెస్టన్' అమెరికన్ హీరోయిన్, మాజీ మోడల్. కెల్లీ ప్రెస్టన్ మొదట కెవిన్ గాగీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతనితో 1985 నుండి 1987 వరకు కలసి కాపురం చేసింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోవడంతో జార్కీ క్లూనీతో కొన్నాళ్లు సంబంధాన్ని పెట్టుకున్న కెల్లీ ప్రెస్టన్ 1990 వరకు ఛార్లీ షీన్‌తో కలసి జీవించింది.

చివరకు ఇలా కాదనుకోని 1987వ సంవత్సరంలో 'ది ఎక్స్ పర్ట్స్' సినిమా షూటింగ్‌లో 'జాన్ ట్రావోల్టా' ప్రేమలో పడి 1991లో పెళ్లి చేసుకుంది. ఇద్దరు కూడా పెళ్లి చేసుకునేందుకు గాను ఎయిర్ - ఫ్రాన్స్ లో ఫ్రాన్స్‌కి వెళ్లి హోటల్ 'ఢీ క్రిల్లన్'లో వివాహాం చేసుకున్నారు. వీరి వివాహాం ఫ్రాన్స్‌లో చేసుకోవడంతో అది చెల్లక పోవడంతో సెప్టెంబర్ 12వ తారీఖున మరలా ఇద్దరూ ఫ్లోరిడాలోని 'డేటోనా బీచ్' లో రెండొవ సారి పెళ్లి చేసుకున్నారు.

వీరి ప్రేమకు అపురూపంగా ముగ్గురు పిల్లలు పుట్టారు. జెట్ (ఏప్రిల్ 13, 1992), ఎల్లా బ్లీయు (ఏప్రిల్ 3, 2000), బెంజమిన్ హంటర్ (నవంబర్ 23, 2010)న జన్మించారు. ఇటీవల ఓ ఇంటర్యూలో కెల్లీ ప్రెస్టన్ మాట్లాడుతూ తన మూడవ కుమారుడు బెంజమిన్ హంటర్ పెద్దవాడవుతున్న కొద్ది అతనికి తల్లిపాలుని నిలిపివేశానని చెప్పారు. 49 ఏళ్ల వయసు కలిగిన 'కెల్లీ ప్రెస్టన్' తన భర్త జాన్ ట్రవోల్టాతో 16 నెలల బెంజమిన్ కు జన్మనిచ్చానని ఆమె తెలిపారు.

నా బిడ్డకు నేను తల్లిపాలు ఆపడం, నాకు నిజంగా చాలా కష్టంగా అనిపించింది. నేను నర్సింగ్ చాలా ఎక్కువగా ప్రేమించానని పేర్కోంది. నా బిడ్డలతో దగ్గరగా ఉండి ప్రేమను పంచడంతో పాటు పోషకాలను మరియు ప్రతిరోధకాలు కలిగిన వాటిని ఆహారంగా అందించానని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X