అండర్‌వేర్ వేసుకోలేదు, అదరగొట్టిన హాట్‌బ్యూటీ (ఫోటోలు)
లాస్ ఏంజిల్స్: అమెరికన్ మోడల్, రియాల్టీ టీవీ పర్సనాలిటీ కెండాల్ జెన్నెర్ బికినీలు వేసి అందాలు ఆర బోయడంలో దిట్ట. బికినీలు వేసి వేసి బోరు కొట్టిందో...లేక ఇంకాస్త కొత్తగా ట్రై చేసి అదరగొడదామనే ఆలోచనో ఏమో? తెలియదు కానీ ఇటీవల జరిగిన మ్యూజిక్ వీడియో అవార్డులకు అసలు అండర్ వేర్ వేసుకోకుండా హాజరైంది.
ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆమె డ్రెస్ అమ్మడు అండర్ వేర్ వేసుకోలేదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. 18 ఏళ్ల ఈ కుర్రది కావాలని సంచలనం సృష్టించేందుకు ఈ నో అండర్ వేర్ ఫీట్ చేసిందని విశ్లేషకులు అంటున్నారు. 2014 మచ్ మ్యూజిక్ వీడియో అవార్డ్స్ కార్యక్రమానికి కెండాల్ జెన్నర్ ఇలా హాట్ అండ్ సెక్సీగా దర్శనిచ్చింది.
అశ్లీలతకు చోటు లేకుండా కళాత్మకంగా డిజైన్ ఈ డ్రెస్ డిజైన్ చేయడం గమనార్హం. ఆమెతో పాటు ఆమె సోదరి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

కెండాల్ జెన్నర్
కెండాల్ జెన్నర్ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజిల్స్ లో జన్మించింది.

మోడలింగ్
14 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలో అడుగు పెట్టిన కెండాల్ జెన్నర్ సంచనాలు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది.

సెక్సీ శరీర సౌష్టవం
మోడలింగుకు సరిపడా సెక్సీ శరీర సౌష్టవం ఉండటం, అందమైన రూపం ఉండటంతో అనతి కాలంలోనే అమ్మడుకి మంచి గుర్తింపు వచ్చింది.

భవిష్యత్ సూపర్ మోడల్
కెండాల్ జెన్నర్ 18 ఏళ్ల వయసులోనే ఇలా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. భవిష్యత్తులో వరల్డ్ సూపర్ మోడల్‌గా ఎదుగుతుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











