»   »  పాప అరగొట్టింది: మేగజైన్ కోసం హాట్ ఫోజులు (పిక్చర్స్)

పాప అరగొట్టింది: మేగజైన్ కోసం హాట్ ఫోజులు (పిక్చర్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: అమెరికన్ మోడల్, టీవీ స్టార్ కెండాల్ జెన్నర్ ‘జి.క్యూ' మేగజైన్ కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇవ్వడం ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ అప్‌కమింగ్ సూపర్ మోడల్ జిక్యూ మేగజైన్ మే, 2015 సంచిక కోసం కుర్రాళ్ల మతి పోగొట్టేలా అందాలు ఆరబోసింది. 19 ఏళ్ల వయసులోనే కెమెరా ముందు బోల్డ్‌గా రెచ్చి పోయింది.

Kendall Jenner Goes Bold & Topless For GQ Magazine

Courtesy of GQ Magazine/Steven Klein
కెండాల్ జెన్నర్ మోడలింగ్ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఆమె హాట్ లుక్ తో దర్శనమిచ్చింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ స్టీవెన్ క్లేయిన్ ఆమె అందాలను అద్భుతంగా, శృంగార భరితంగా ప్రజెంట్ చేసాడు. బికినీలో ఆమె లుక్ యూత్ ను ఉక్కిరి బిక్కిరి చేసేలా ఉంది.

Kendall Jenner Goes Bold & Topless For GQ Magazine

Courtesy of GQ Magazine/Steven Klein

గతంలో పలు ఫ్యాషన్ షోలలోనూ అమ్ముడు ప్రత్యేకమైన వస్త్రధారణతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ మధ్య పారిస్ ఫ్యాషన్ వీక్‌లో హాట్ టాపిక్ అయింది. ఇక్కడ ఆమె ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఉల్లిపొర లాంటి దుస్తులు ధరించి ర్యాంపు వాక్ చేసి చూపరుల దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా ఇలాంటి దుస్తులు ధరించినపుడు బ్రా ధరించడం పరిపాటి. అయితే కెండాల్ జెన్నర్ మాత్రం బ్రా లేకుండా అందాల విందు చేసింది.

Kendall Jenner Goes Bold & Topless For GQ Magazine

Courtesy of GQ Magazine/Steven Klein
అంతకు ముందు జరిగిన ఓ మ్యూజిక్ వీడియో అవార్డులకు అసలు అండర్ వేర్ వేసుకోకుండా హాజరైంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆమె డ్రెస్ అమ్మడు అండర్ వేర్ వేసుకోలేదనే విషయాన్ని స్పష్టం చేసేలా డిజైన్ చేసారు. ఈ కుర్రది కావాలని సంచలనం సృష్టించేందుకు ఈ నో అండర్ వేర్ ఫీట్ చేసిందని అప్పట్లో అంతా మాట్లాడుకున్నారు.

Kendall Jenner Goes Bold & Topless For GQ Magazine

Courtesy of GQ Magazine/Steven Klein

కెండాల్ జెన్నర్ అతి త్వరలోనే సంచలన మోడల్‌గా మోడలింగ్ రంగాన్ని ఓ ఊపు ఊపడం ఖాయం అంటున్నారు ఆ రంగానికి చెందిన విశ్లేషకులు. కెండాల్ జెన్నర్ గురించి ఇతర విషయాల్లోకి వెళితే నవంబర్ 3, 1995లో లాస్ ఏంజిల్స్‌లో జన్మించింది. కిమ్ కర్దాషియాన్‌ సోదరి. తన సిస్టర్స్‌తో కలిసి ఓ టీవీ రియాల్టీ షోలో పాల్గొనడం ద్వారా కెరీర్ ప్రారంభించింది. ప్రస్తుతం మోడలింగ్ రంగంలో తన సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది.

English summary
Kendall Jenner is back to work after a flirty Coachella weekend and some of the pics from her GQ magazine's new photoshoot have been released. The upcoming supermodel is the cover girl fro GQ magazine's May 2015 issue and guess what, Kendall proved that she is the newest superstar from the Kardashian clan. The American reality TV star has done a bold shoot for the magazine and flaunted her model figure in the spread.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu