బ్రా...లేకుండా ర్యాంపు వాక్ చేసిన బ్యూటీ
పారిస్: ప్రముఖ హాలీవుడ్ సెలబ్రిటీ, టీవీ సెలబ్రిటీ కెండాల్ జెన్నర్ పారిస్ ఫ్యాషన్ వీక్‌లో హాట్ టాపిక్ అయింది. ఇక్కడ ఆమె ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఉల్లిపొర లాంటి దుస్తులు ధరించి ర్యాంపు వాక్ చేసి చూపరుల దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా ఇలాంటి దుస్తులు ధరించినపుడు బ్రా ధరించడం పరిపాటి. అయితే కెండాల్ జెన్నర్ మాత్రం బ్రా లేకుండా అందాల విందు చేసింది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

19 ఏళ్ల ఈ మోడల్.....ఈ కొత్త మొడల్ దుస్తుల్లో బార్బీ డాల్‌లా మెరిసి పోయింది. పారిస్ ఫ్యాషన్ వీక్ మొత్తంలో కెండాల్ జెన్సర్ హైలెట్ అయింది. బ్లాక్ షీర్ క్రాప్ టాప్, స్కర్టు ఆమె సౌందర్యన్ని మరింత ఇనుమడింప జేసాయి. అయితే బ్రా లెస్ ఎంట్రీ ఇవ్వడానికి కారణం ప్రత్యేక ఆకర్షణ కోసమే అని అంటున్నారు నిర్వాహకులు.
కెండాల్ జెన్నర్ అతి త్వరలోనే సంచలన మోడల్‌గా మోడలింగ్ రంగాన్ని ఓ ఊపు ఊపడం ఖాయం అంటున్నారు ఆ రంగానికి చెందిన విశ్లేషకులు.
కెండాల్ జెన్నర్ గురించి ఇతర విషయాల్లోకి వెళితే నవంబర్ 3, 1995లో జన్మించింది. లాస్ ఏంజిల్స్‌లో జన్మించింది. కిమ్ కర్దాషియాన్ సోదరి. తన సిస్టర్స్‌తో కలిసి ఓ టీవీ రియాల్టీ షోలో పాల్గొనడం ద్వారా కెరీర్ ప్రారంభించింది. ప్రస్తుతం మోడలింగ్ రంగంలో తన సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది.


Click it and Unblock the Notifications











