నేను మగవారిలాగా సెక్స్ చేస్తాను..దాచిపెట్టలేను, సిగ్గులేకుండా బుల్లితెర భామ!
Recommended Video

ప్రముఖ మోడల్ కిమ్ కర్దాషియన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. తన భారీ అందాలతో సోషల్ మీడియాలో కుర్రకారుని కలవరపెట్టడం ఈ అమ్మడికి అలవాటే. కర్దాషియన్ కు మొత్తం 5 గురు చెల్లెల్లు ఉన్నారు. ఎవరికి వారు మోడలింగ్, టెలివిజన్ రంగాలలో రాన్నిస్తున్నారు. కిమ్ కర్దాషియన్ తరువాత ఆమె సోదరి కెందాల్ జెన్నర్ అంతగా పాపులర్ అయ్యారు. దానికి కారణం ఆమె తరచుగా చేసే సంచలన వ్యాఖ్యలు. కెందాల్ గురించి అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో కెందాల్ మాట్లాడూతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

కిమ్ కర్దాషియన్ తెలుసుగా
మోడలింగ్ లో కిమ్ కర్దాషియన్ ఎంత పాపులర్ భామో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. కిమ్ భారీ అందాలకు కుర్రకారుకు పిచ్చెక్కిపోతారు. కిమ్ తరహాలోనే ఆమె చెల్లెల్లు కూడా మోడలింగ్ లో కొనసాగుతున్నారు.

కిమ్ తరువాత అంతటి క్రేజ్
కిమ్ చెల్లెళ్లలో అంతటి క్రేజ్ పొందిన మరో మోడల్ కెందాల్ జెన్నర్. మోడల్ గా, బుల్లితెర భామగా మాత్రమేకాక వివాదాలతో కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఏదీ దాచుకోకుండా నిర్మొహమాటంగా బయటకు చెప్పేయడం కెందాల్ జెన్నర్ కు బాగా అలవాటు.

అన్నింటి గురించి
ఇటీవల ఇంటర్వ్యూలో కెందాల్ జెన్నర్ అన్ని విషయాల ఓపెన్ అయిపోయింది. తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పింది. తాను గే అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల పట్ల కూడా స్పందించింది. ఆ వార్తలకు షాక్ ఇచ్చేవిధంగా వివరణ ఇచ్చింది.

బాస్కెట్ బాల్ ఆటగాడితో
అమెరికన్ బాస్కెట్ బాల్ ఆటగాడు బ్లేక్ గ్రిఫిన్ తో కెందాల్ జెన్నర్ ప్రేమలో ఉంది. ఈ విషయాన్నీ కెందాల్ అంగీకరించింది. బ్లేక్ చాలా మంచి వ్యక్తి. బ్లేక్ నా పక్కన ఉంటె తప్పకుండా సంతోషంగా ఉంటాను అని తెలిపింది.

కెందాల్ జెన్నర్ గే అంటూ వార్తలు
గత కొంతకాలంగా కెందాల్ గురించి సోషల్ మీడియాలో షాక్ ఇచ్చే వార్తలు వెలువడుతున్నాయి. కెందాల్ గే అంటూ ప్రచారం జరుగుతోంది.

అలా కూడా సెక్స్ చేస్తా
తాను గే అంటూ వస్తున్న వార్తలకు కెందాల్ సంచలనాత్మక సమాధానం ఇచ్చింది. తనకు మగవారిలో ఉండే శక్తి కూడా ఉందని, ఆ తరహాలో కూడా నేను సెక్స్ చేయగలనని నిసిగ్గుగా చెప్పేసింది. అంత మాత్రాన తాను గే అయిపోనని వివరించింది. నేను గే అంటూ వార్తలు వస్తున్నాయి. నాకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు కదా మరి అంటూ తెలిపింది.

అది తప్పు కాదు
నాకు పురుషుల్లో ఉండే శక్తి ఉందని చెప్పినంత మాత్రాన నేను ట్రాన్స్ జెండర్ అయిపోను అని తెలిపింది. పురుషుల శక్తి కలిగి ఉండడం తప్పు కాదు కదా అని సమాధానం ఇచ్చింది. నా విషయంలో నేను ఏది దాచిపెట్టను అని కెందాల్ తెలిపింది.

సహజీవనం గురించి పరోక్షంగా
కెందాల్, అమెరికన్ బాస్కెట్ బాల్ ఆటగాడు బ్లేక్ గ్రిఫిన్ తో డేటింగ్ లో ఉన్న విషయాన్నీ పరోక్షంగా ప్రస్తావించింది. నేనుఅతడితో ప్రైవేట్ జీవితం గడుపుతున్నాను. ప్రస్తుతం సంతోషంగానే ఉన్నాను అని కెందాల్ తెలిపింది.

మిగిలిన వారిలా చలాకి కాదు
కెందాల్ తన మిగిలినా అక్క చెల్లెళ్ళ తరహాలో చలాకి కాదు. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడదు. అందువలనే ఆమె గురించి రూమర్స్ వచ్చి ఉంటాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











