సెక్స్‌ని బ్లాగు ద్వారా ప్రమోట్ చేస్తున్న ప్లే బాయ్ మోడల్
మాజీ ప్లే బాయ్ మోడల్ 'కేంద్ర విల్కిన్సన్' ఇటీవల ఓ ప్రముఖ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ వీలైనంత వరకు ప్రజలు సెక్స్‌లో ఎక్కువగా పాల్గోనాలని.. ఎందుకంటే అది వారిని చాలా అందంగా తయారు చేస్తుంది కాబట్టి అని అన్నారు. సెక్సు చాలా ఫన్‌గా ఉంటుంది. మీకు తెలియని ఇంకొక విషయం ఏమిటంటే సెక్సు ఆరోగ్యానికి మంచిది. అది మిమ్మల్ని చాలా అందంగా కనిపించేలా చేస్తుందని అన్నారు.
సెక్స్ అనేది మీ శరీరాన్ని వెలుగులా కనిపించేలా చేస్తుంది. మీ శరీరంలో ఉన్న రక్తకణాల ప్రసరణను సక్రమంగా పనిచేసే విధంగా సెక్స్ తోడ్పడుతుందని తన బ్లాగులో వ్రాశారు. చివరి లైన్ - ప్రపంచంలో వండర్స్ చేసేందుకు సెక్స్ ఎంతో అవసరం అంటూ 26 సంవత్సరాల వయసు కలిగిన 'కేంద్ర విల్కిన్సన్' సెక్సు గురించి తెగ పొగిడేశారు.
సెక్స్ ఒత్తిడిని తగ్గిస్తుంది. స్టడీస్ ప్రకారం సెక్స్ మీ రక్తపోటు మరియు ఒత్తిడి స్థాయిల తగ్గిస్తుందని చూపిస్తున్నాయి. మీ శరీరంలో మీ నిరోధక వ్యవస్థను ఇతర వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడానికి ఎంతగానో సహాయపడుతుందని తెలిపారు.


Click it and Unblock the Notifications











