ప్రెగ్నెన్సీ తర్వాత నేను తిరిగి యధాస్దానానికి వచ్చాను కావాలంటే చూడండి..

By Nageswara Rao

గ్లామర్ గర్ల్ గామాత్రమే కాకుండా అమెరికా టెలివిజన్ పర్సనాలిటీగా పేరు ప్రఖ్యతులు సంపాదించుకున్నారు కేండ్ర విల్కిన్సన్. ఈ రియాలిటీ టెలివిజన్ సిరీస్ అయినటువంటి ది గర్ల్ నెక్ట్స్ డోర్ ద్వారా పరిచయమై అనతి కాలంలోనే తనకంటూ సోంతంగా రియాలిటీ షో కేండ్ర నిప్రారంభించే స్దాయికి ఎదిగారు. తనకు కాబోయే భర్త సలహామేరకు యావత్ ప్రపంచ గ్లామర్ మోడల్స్ పోటీపడేటటువంటి ప్లేబాయ్ మ్యాగజైన్ నుంచి 2009లో బయటకు రావడం జరిగింది. కేండ్ర రియాలిటీ షోలో తన జీవిత విశేషాలు, మరియు తన పెళ్శి ప్రణాళికలు వివరిస్తూ చేసిన షో బాగా హిట్ అయ్యింది.

కేండ్ర విల్కిన్సన్ ఎంతోగానో ప్రేమించినటువంటి హాంక్ ను సెప్టెంబర్ 22,2008వ రోజున వీరిద్దరి మద్యనున్న సంబంధాన్ని బయట పెట్టింది. అటు తర్వాత ఇద్దరూ పెళ్శి చేసుకోవడం జరిగింది. దీని తర్వాత జూన్11, 2009న ఇద్దరూ కలసి మాకు మొట్టమొదటి బేబి పుట్టబోతుందని అందరి సమక్షంలో వివరించడం జరిగింది. తనకు పుట్టినటువంటి బేబికి హాంక్ జూనియర్ గానామకరణం చేయడం జరిగిందని వివరించారు.

ఇది ఇలాఉండగా ప్రెగ్నెన్సీ సమయంలో రియాలీటీ షోలకు దూరంగా ఉన్న కేండ్ర విల్కిన్సన్ తిరిగి తన శరీరాన్ని లావు తగ్గించుకోని మరలా ప్రస్దానాన్ని ప్రారంభించడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు. అంతేకాకుండా తన యొక్క బికిని బాడీని తిరిగి అందరికి చూపించారు. గ్లామర్ రంగంలో తనకంటూ ఎదురులేకుండా ఉన్న కేండ్ర విల్కిన్సన్ కుబేబి వల్ల కోన్నాళ్శు ఆరంగానికి స్వస్తి చెప్పారు. మరలా తన బాడీని పిక్ అప్ చేసి తన అందాన్ని చూపించడానికి సిద్దంగా ఉన్నానంటూ ఇటీవల తీసిన పోటో షూట్ చెప్తుంది. ఈసందర్బంగా తను ఫోటో స్టిల్స్ అభిమానులకు మతి పోగోడుతుందని సమాచారం. మొట్టమొదటి స్టిల్ లోతన బేబిని ఎత్తుకోని పీప్ హైహీల్స్ వేసుకోని చాలా సింపుల్ గాకనపించారని సమాచారం.

ఇక రెండవ స్టిల్ లోతనదైన శైలిలో తన అందాలను ప్రదర్శించారు. తన అందాలు ప్రదర్శించే సమయంలో కేండ్ర విల్కిన్సన్ మాట్లాడుతూ ఇప్పుడు నేను మరలా తిరిగి పాత కేండ్ర విల్కిన్సన్ నంటూ చెప్పారు. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ నాకు కాదు అంటూ చమత్కారించారు. ఇదంతా నాభర్త హాంక్ వల్లే సాద్యపడిందని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X