బేబికి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న ఫోటోలను విడుదల చేసిన హీరోయిన్
బ్రిటీష్ యాక్టర్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ స్టార్ ఆర్నాల్డ్ బ్లూమ్ భార్య అయినటువంటి మోడల్ మిరందా కెర్ వారియొక్క మొట్టమొదటి బేబిని బయట ప్రపంచంలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ హిల్స్‌లో నాలుగు బెడ్ రూమ్ లు, మూడు బాత్ రూమ్స్ కలిగినటువంటి అందమైన 300స్కేర్ మీటర్లు కలిగినటువంటి భవంతిని ఆర్నాల్డ్ బ్లూమ్ తన భార్య కోసం తీసుకున్నారు.
ఈ అందమైన భవంతి లాస్ ఏంజిల్స్ లోఉంది. ప్రస్తుతం ఆర్నాల్డ్ బ్లూమ్, మిరందా కెర్, బేబి అందరూ కలసి ఈభవంతిలోనే జీవిస్తున్నారు. దీనికి గాను ఆర్నాల్డ్ బ్లూమ్ నెలకు 18,000డాలర్లు రెంటు కడుతున్నారని సమాచారం. ఇది ఇలాఉండగా మిరందా కెర్ తనకు పుట్టినటువంటి బేబికి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నటువంటి ఫోటోలను ఇటీవలే విడుదల చేయడం జరిగింది.


Click it and Unblock the Notifications











