14 సంవత్సరాల వయసులోనే కన్నెత్వాన్నికోల్పోయానంటున్న హీరోయిన్..
రియాలిటీ టివి స్టార్ క్లోయి కర్దాషియాన్ తన జీవితంలో ఓభయంకరమైన నిజాన్ని ఇటీవల బుక్ ప్రమోషన్ లోవెల్లడించింది. ఎవరా ఈక్లోయి కర్దాషియాన్ అనుకుంటున్నారా మన అందాల సుందరి మరియు మాంచి రోమాన్సింగ్ హీరోయిన్ కిమ్ కర్దాషియాన్ చెల్లెలు. న్యూయార్క్ లోజరిగినటువంటి కర్దాషియాన్ కాన్పిడెన్షియల్ అనే బుక్ ప్రమోషన్ లోభాగంగా క్లోయి కర్దాషియాన్ తన వర్జీనిటిని తన పద్నాల్గవ సంవత్సరంలోనే పోగోట్టుకున్నానని, అది కూడా వయసులో తనకంటే పెద్దవాడితో సెక్స్ లోపాల్గోని తన కన్నెపిల్ల కన్నెరికాన్ని పోగోట్టుకున్నానని తెలిపారు.
ఆవిషయం ఇప్పటికీ నాకళ్శముందు కదిలాడుతూనే ఉందన్నారు. ఈవిషయం జరిగిన తర్వాత మూడు సంవత్సరాల వరకు నేను ఇంక సెక్స్ లోపోల్గోనలేదని వివరించారు. దానికి కారణం నేను సెక్స్ లోపాల్గోనడానికి ఇంకా సిద్దంగా లేనని తెలియడమే. ఈవిషయం అప్పట్లో నాకు నాతల్లిదండ్రులు చెబితేనే తెలిసింది. కర్దాషియాన్ సిస్టర్స్ అందరూ రియాలిటీ షో అయినటువంటి కీపింగ్ విత్ ద కర్దాషియాన్స్ అనే కార్యక్రమం ద్వారా బాగా వెలుగులోకి రావడం జరిగింది. ఈబుక్ ప్రమోషన్ కార్యక్రమానికి కిమ్ కర్దాషియాన్ మరియు కోర్ట్ని కర్దాషియాన్ కూడా హాజరవ్వడం జరిగింది.


Click it and Unblock the Notifications











