»   » మేగజైన్‌ కోసం మత్తెక్కించే ఫోజులు ఇచ్చిన టీవీ స్టార్ (ఫోటోస్)

మేగజైన్‌ కోసం మత్తెక్కించే ఫోజులు ఇచ్చిన టీవీ స్టార్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: అమెరికన్ టీవీ స్టార్ ఖ్లోకర్దాషియాన్ మరోసారి తన అందాల ఘాటు ప్రదర్శించింది. కాంప్లెక్స్ మేగజైన్ యూకె ఎడిషన్ కోసం హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోసింది. ఆగస్టు 2015లో మార్కెట్లోకి వచ్చే ఈ ఎడిషన్లో ఆమె శృంగార భరితమైన ఫోజులు అభిమానులకు మత్తెక్కించనున్నాయి.

30 ఏళ్ల వయసున్న ఈ టీవీ స్టార్ ఈ ఫోటో షూట్లో కేవలం స్విమ్ సూట్ మాత్రమే ధరించింది. అందమైన భామలను మరింత అందంగా తమ కెమెరాల్లో బంధించే నిపుణులైన ఫోటోగ్రాఫర్ల సమక్షంలో ఖ్లో కర్దాషియాన్ ఫోటో షూట్ జరిగింది. స్టీమీ లుక్ కోసం వ్యాయామశాలను ఫోటోషూట్‌కు వేదికగా చేసుకున్నారు.

ఆ మధ్య ఖ్లో కర్దాషియాన సోదరి కిమ్ కర్ధాషియాన్ తన అందచందాలతో ప్రపంచం మొత్తాన్ని మత్తులో ముంచేసింది. అక్క కిమ్ కంటే తానే మీ తక్కువ కాదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది ఖ్లో కర్దాషియాన్. ఆమెకు సంబంధించిన హాట్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి.

కవర్ పేజీపై

కవర్ పేజీపై


కాంప్లోక్స్ మేగజైన్ కవర్ పేజీపై ఖ్లో కర్దాషియాన్ హాట్ అండ్ సెక్సీ లుక్.

సెక్సీ ఒంపు సొంపులు

సెక్సీ ఒంపు సొంపులు


తన సెక్సీ ఒంపు సొంపులు ప్రదర్శిస్తూ ఖ్లో కర్దాషియాన్ కుర్రాళ్ల మతి పోగొడుతోంది.

జిమ్

జిమ్


ఖ్లో కర్దాషియాన్ ఫోటో షూట్ కోసం జిమ్ ను వేదికగా చేసుకున్నారు.

బ్రా, హై వెస్ట్ బాటమ్

బ్రా, హై వెస్ట్ బాటమ్


ఈ ఫోటో షూట్లో అందమైన బ్రా, హై వెస్ట్ బాటమ్ ధరించిన ఖ్లో కర్దాషియాన్... జిమ్ కు వెళ్లే వారికి ఫ్యాషన్ టిప్స్ ఇచ్చింది.

యంగెస్ట్ కర్దాషియాన్

యంగెస్ట్ కర్దాషియాన్


ఇటీవల మీడియాలో విఫలమైన ఆమె పెళ్లి గురించి రకరకాల వార్తలొచ్చాయి. అలాంటివేమీ పట్టించుకోకుండా ధైర్యంగా, కాన్ఫిడెన్స్ తో ఈ ఫోటో షూట్లో పాల్గొంది ఖ్లో కర్దాషియాన్.

ఫ్యామిలీ సపోర్ట్

ఫ్యామిలీ సపోర్ట్


ఖ్లో కర్దాషియాన్ కు ఆమె ఫ్యామిలీ సపోర్టు కూడా ఉంది.

డ్రీమ్ గర్ల్

డ్రీమ్ గర్ల్


ఖ్లో కర్దాషియాన్‌కు సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులు ఉన్నారు. కుర్రకారుకి ఆమె డ్రీమ్ గర్ల్.

English summary
Khloe Kardashian is gracing the August issue of Complex UK magazine and girl nailed the spread's latest edition! Gracing the cover of Complex magazine's August 2015 issue, Khloe Kardashian is flaunting her all new toned and curvy figure.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu