»   » టీవీ బ్యూటీ ఊరమాస్ చేష్టలు.... (ఫోటోస్)

టీవీ బ్యూటీ ఊరమాస్ చేష్టలు.... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: అమెరికాలో బాగా పాపులర్ అయిన టీవీ షోలలో 'కీపింగ్ అప్ విత్ ది కర్దాషియాన్' ఒకటి. ఇందులో నటించేదంతా కిమ్ కర్దాషియాన్ ఫ్యామిలీ మెంబర్సే. వారిలో ఒకరైన ఖ్లో కర్దాసియాన్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోస్ హాట్ టాపిక్ అయ్యాయి. ఆ ఫోటోల్లో ఆమె ప్రవర్తన ఊరమస్ లా ఉండటమే ఇందుకు కారణం.

ఒకప్పుడు టీవీ, సినిమా రంగాలకు చెందిన నటీమణుల ప్రవర్తన చాలా డీసెంటుగా ఉండేది. కాని రాను రాను వారి ప్రవర్తనలో చాలా మార్పు వస్తోంది. సామాన్య జనాలు ముక్కున వేలేసుకునేలా వాళ్ల ప్రవర్తన ఉంటుందనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఒక్కోసారి వారు పోస్టు చేసే ఫోటోస్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడటానికి ఇబ్బంది పడేలా ఉండటం గమనార్హం.

ఇదంతా గ్లామర్ ప్రపచంలో నెలకొన్ని పోటీ వాతావరణం, అందరికంటే హాట్ అండ్ సెక్సీ‌ అనే గుర్తింపు తెచ్చుకోవాలనే ఆరాటంలో నుండి పుట్టుకువచ్చిన పర్యవసానాలే అని అంటున్నారు. పోటీ ప్రపంచంలో పోటీ పడటంలో తప్పేమీ లేదు కానీ...గ్లామర్ ప్రదర్శన పేరుతో జుగుప్సాకరమైన చేష్టలకు పాల్పడే అలవాటును మానుకోవాలని అంటున్నారు.

ఇటీవల ఖ్లో కర్దాషియాన్ తన సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్టు చేసింది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ తన బాడీని పర్ ఫెక్టు షేపులో ఉంచుకోవడానికి తాను ఎంత కష్టపడుతున్నానో చెప్పే ఫోటో అది. అయితే అది కాస్త ఎడిట్ చేసినట్లు అనుమానం రావడంతో కొందరు నెటిజన్లు విమర్శలకు దిగారు. దీంతో ఎడిట్ చేయని ఫోటోను పోస్టు చేసిన ఖ్లో కర్దాషియాన్.....అభిమానులను మభ్య పెట్టాల్సిన అవసరం నాకు లేదు అనే సంకేతం పంపిచింది.

స్లడ్ షోలో ఖ్లో కర్దాషియా ఊరమాస్ ఫోజులు...

ఖ్లో కర్దాషియాన్

ఖ్లో కర్దాషియాన్

ఇక్కడ సర్కిల్ లో డోర్ కాస్త బెండ్ అయి కనిపించడంతో ఈ ఫోటో ఎడిట్ చేసినట్లు అభిమానులకు అనుమానం వచ్చింది.

ఎడిట్ చేయని ఫోటో..

ఎడిట్ చేయని ఫోటో..

ఇది ఎడిట్ చేయని ఫోటో.....దానికి దీనికి పెద్దగా తేడా లేదు. మొత్తానికి ఆమె ఫోజు మాత్రం ఊర మాస్ ఫోజులా ఉంది.

న్యూడ్ బ్యూటీ

న్యూడ్ బ్యూటీ

న్యూడ్ గా అందాల ఆరబోయడంలో ఖ్లో కర్దాషియాన్ కు కొత్తేమీ కాదు.

సెల్ఫీ..

సెల్ఫీ..

ఖ్లో కర్దాషియాన్ పోస్టు చేసిన సెల్పీ ఫోటో...

హాట్ హాట్

హాట్ హాట్

ఖ్లో కర్దాషియాన్ హాట్ హాట్ అందాల ప్రదర్శన.

బ్యాక్ అదిరింది.

బ్యాక్ అదిరింది.

ఖ్లో కర్దాషియాన్ ఫ్రంటు మాత్రమే కాదు... బ్యాక్ లో కూడా అదిరిపోయే అందాలు ఆమె సొంతం.

ఎప్పుడూ అదే ధ్యాస..

ఎప్పుడూ అదే ధ్యాస..

అమ్ముడికి అందాన్ని కాపాడుకోవాలనే దాని మీద తప్ప మరేదానిమీద పెద్దగా ధ్యాస లేనట్లుంది.

వావ్...

వావ్...

అమ్మడు ఒంపుసొంపులన్ని చెక్కిన శిల్పంలా ఉంది కదూ...

ఊరమాసు..

ఊరమాసు..

ఊరమాసు చేష్టలంటే ఇవే మరీ...

సెల్ఫీ..

సెల్ఫీ..

ఖ్లో కర్దాషియాన్ పోస్టు చేసిన సెల్ఫీ....

సెక్సీ లిప్స్..

సెక్సీ లిప్స్..

అభిమానులను ఊరిస్తున్న ఖ్లో కర్దాషియాన్ సెక్సీ లిప్స్...

స్మోకింగ్ హాట్..

స్మోకింగ్ హాట్..

ఖ్లో కర్దాషియాన్ స్మోకింగింగ్ హాట్ ఫోజు...

సెక్సీ ఫిగర్

సెక్సీ ఫిగర్

ఖ్లో కర్దాషియాన్ సెక్సీఫిగర్ కలిగిఉందనడానికి ఇంతకు మించిన సాక్షం ఏం కావాలి?

జిమ్ లో..

జిమ్ లో..

జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న సందర్భంగా ఓ సెల్పీ..

బ్యూటిఫుల్ హెయిర్

బ్యూటిఫుల్ హెయిర్

ఖ్లో కర్దాషియాన్ కురులు కూడా చాలా అందంగా ఉంటాయనేది

సిగ్గు మొగ్గలేస్తే...

సిగ్గు మొగ్గలేస్తే...

ఖ్లో కర్దాషియాన్ సిగ్గుపడితే ఎలా ఉంటుందనానికి ఉదాహరణ ఈ ఫోటో....

English summary
The 31 years old 'Keeping Up With The Kardashian' star was recently targeted by the fans for editing one of her gym selfies. Khloe Kardashian slammed the haters by the posting the unedited picture.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu