హవ్వ... ఇన్నర్ వేర్ కనపడేలా డ్రస్..(ఫొటో)
లాస్ ఏంజిల్స్ : కైపెక్కించే కళ్లు, శరీ వంపు సొంపులతో కుర్రకారును ఉర్రూతలూగించే అమెరికన్ టీవి స్టార్ కోల్ కర్దాషియాన్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఎప్పుడో ఏదో వింత వ్యాఖ్యల లేక వింత పనులతోనో వివాదాల్లో ఇరుక్కునే ఈ ముద్దుగుమ్మ 31 ఏళ్ళ కోల్ కర్ధాషియన్ ఇప్పటికీ చూడటానికి చాలా సెక్సీగా కనబడుతుంది.

Keeping Up with the Kardashians అనే రియాలటీ షో ద్వారా పాపులర్ అయిన ఈమె రీసెంట్ గా మరోసారి కెమారాలను ఎట్రాక్ట్ చేసింది. ఎందుకంటారా.... ఇదిగో ఇలా లో దుస్తులు కనపడేలా చేసి. కావాలని చేసిందని సెలబ్రెటీ మ్యాగజైన్ రాస్తూంటే..అలాంటిది ఏమి లేదని ఆమె అభిమానులు వాదిస్తున్నారు. ఏదైమైనా ఫ్యాన్స్ కు పండుగే. మీడియాలో ఈ ఫొటో..వైరల్ గా ముందుకు వెళ్తోంది.

2001లో కర్దాషియన్...కారు యాక్సిడెంట్ కు గురై..బ్రెయిన్ దెబ్బతింది. మెమరీ లాస్ తో చాలా కాలం బాధ పడిన ఆమె మళ్లీ తిరిగి కోలుకుని తన కెరీర్ ని ప్రారంభించింది. కిమ్ కర్దాషియాన్ కు సోదరి అయిన ఈమె వివాదాల్లో ఆమెకు అక్కలా... చెలరేగిపోతూంటుంది.


Click it and Unblock the Notifications











