నాకున్న బూబ్స్ మరియు బట్స్ నేను పెంచినవి కాదు అవే వచ్చాయి..
హాలీవుడ్ సెక్స్ బాంబ్ గాపేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి కిమ్ కర్దాషియాన్ తిరికి మరలా రియాలిటీ షోలో పోల్గోనడానికి కసరత్తులు ప్రారంభించింది. త్వరలో ప్రారంభం కానున్న రియాలిటీ షో కిమ్ అండ్ కోర్ట్ని టేక్ న్యూయార్క్ గాను తన బరువుని తగ్గంచుకోవడానికి కిమ్ కర్దాషియాన్ ఫిట్ నెస్ సెంటర్ కువెళ్శినట్లు ధృవీకరించారు. ఈవిషయాన్ని తన ట్విట్టర్ పేజిలో వివరిస్తూ ఈరోజే నేను జిమ్ కువెళ్శడం జరిగిందని, దానికి కారణం త్వరలో ప్రారంభించనున్న రియాలిటీ షోకి స్లిమ్ గారావడం కోసం తాను వెళుతున్నట్లు ట్వీట్ చేశారు.
ప్రస్తుతం అయిదు అడుగుల రెండు అంగుళాలు ఉన్న కిమ్ కర్ధాషియాన్ సైజ్ 2ని మెయిన్ టెయిన్ చేస్తున్నారు, తను షేపుల గురించి కూడా మాట్లాడడానికి నిరాకరించారు. దీనిపై స్పందించినటువంటి కిమ్ కర్దాషియాన్ తను ఎప్పుడూ తన షేపులపై ఆలోచించలేదన్నారు. నాచుట్టూ ఉండేటటువంటి మా ఆంటీ మరియు అంకుల్ ఎప్పుడూ నన్ను కిమ్ కర్దాషియాన్ కు చాలా పెద్దవైన బట్స్ మరియు బూబ్స్ కలిగిఉందని కామంటే చేస్తుంటారు. ఈబూబ్స్ మరియు బట్స్ నాకు నేను పెంచినవి కాదు వాటంతట అవే వచ్చనవని కిమ్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











