»   »  లవ్: మేగజైన్ కోసం రెచ్చిపోయిన టీవీ స్టార్ (ఫోటోస్)

లవ్: మేగజైన్ కోసం రెచ్చిపోయిన టీవీ స్టార్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: అమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్ధాషియాన్ అందాల ఆరబోత పేరుతో చేస్తున్న వెకిలి చేష్టలకు అంతే లేకుండా పోతోంది. ఆ మధ్య పేపర్ మేగజైన్ కోసం నగ్నంగా రెచ్చిపోయిన కిమ్ కర్ధాషియాన్ మరోసారి అలాంటి పనే చేసింది. ఆమె హాట్ ఫోజుల కోసం పలు మేగజైన్లు పోటీ పడుతున్నాయి.

ప్రముఖ బ్రిటిష్ మేగజైన్ ‘లవ్'...భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి కిమ్ కర్ధాషియాన్‌‌తో ఫోటో షూట్ నిర్వహించింది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. సెక్స్ అప్పీల్ దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసిన ఈ ఫోటో షూట్లో ఆమె పిరుదులు అందాలపై ప్రధానంగా ఫోకస్ చేసారు.

దీపం ఉన్నపుడే ఇల్లు చక్క దిద్దు కోవాలనే సూత్రాన్ని బాగా ఒంటబట్టించుకున్న కిమ్ కర్ధాషియాన్ వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా వరుస ఫోటో షూట్లతో అభిమానులకు అందాల విందు చేస్తోంది. 34 ఏళ్ల బ్యూటీ‘లవ్'మేగజైన్ కోసం డాగీ స్టైల్‌లో ఇచ్చిన ఫోజు ఇపుడు హాట్ టాపిక్ అయింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు......

బేర్ బుట్

బేర్ బుట్


అసలు ఎవరూ ఊహించని విధంగా కిమ్ కర్దాషియాన్ ఇలా లవ్ మేగజైన్ కోసం రెచ్చిపోయి ఫోజులు ఇచ్చింది.

సెన్సుయస్ పోజ్

సెన్సుయస్ పోజ్


ఈ ఫోటో చూసారా....ఏదో ప్లాస్టిక్ ఉమెన్ బొమ్మతో కలిసి స్విమ్మింగ్ ఫూల్ పక్కన హాట్ ఫోజు.

క్లీవేజ్ షో

క్లీవేజ్ షో


కిమ్ కర్ధాషియాన్ అంటేనే అందాల గని. అలాంటి సుందరాగి నుండి అభిమానులు కోరుకునే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ఫోటో షూట్ సెక్సీగా ప్లాన్ చేసారు.

ఇదో వెరైటీ...

ఇదో వెరైటీ...


‘లవ్' మేగజైన్ విడుదల చేయబోయే ఈ ఇష్యూలో కిమ్ కర్దాషియాన్ కు సంబంధించిన మొత్తం 13 షాట్స్ ఉన్నారు. ప్రముఖ అమెరికన్ ఫోటోగ్రాఫర్ స్టీవెన్ క్లేన్ అమె అందాలను అద్భుతంగా, వెరైటీగా తన కెమెరాలో బంధించాడు.

పేపర్ మేగజైన్ కోసం

పేపర్ మేగజైన్ కోసం


గతంలో పేపర్ మేగజైన్ కోసం కిమ్ కర్దాషియాన్ ఇలా హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చి సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

English summary
We were trying to move on from Kim Kardashian's racy Break the Internet issue for Paper magazine, but the American reality TV star went on doing it again! Yes, you read it right as Kim Kardashian West has shed her pants yet again to show off her infamous curvy butt. This time, Kim has shown her bare butt for the British magazine. Some of the pics from the latest issue of LOVE magazine has leaked online.
Please Wait while comments are loading...