ఆమెకు అతను అతనికి ఆమె ఇద్దరూ కలసి విచ్చలవిడి డేటింగ్...
రియాలిటి టివి స్టార్ మరియు బికిని భామ కిమ్ కర్దాషియాన్ ప్రస్తుతం ఒంటరి జీవితం గడుపుతున్నారన్న విషయం మన అందరికి తెలిసిందే. ఇలాంటి సమయంలో కిమ్ కర్దాషియాన్ ఎవరితో పడితే వాళ్శతో డెటింగ్ చేస్తుందని వార్తలు యావత్ హాలీవుడ్ మొత్తం షికార్లు చేస్తున్నాయి. భర్తను వదిలిపెట్టన ఆడవాళ్శు అంటే ఈలోకంలో చాలా చులకన అని, సెలబ్రిటీలలో కూడా ఈవిషయం కిమ్ కర్దాషియాన్ వల్ల నిజమైంది. దానికి కారణం కిమ్ కర్దాషియాన్ కోసం హాలీవుడ్ కుర్రకారు తెగ కక్కుర్తి పడుతున్నారంట.
దీనికి కారణం కిమ్ కర్దాషియాన్ శరీర సౌష్టవం అలా ఉంటుంది మరి. ఇటీవల కాలంలో కిమ్ కర్దాషియాన్ పైమరో రూమర్ గుప్పుమంటుంది. జేమ్స్ బాండ్ గర్ల్ హాలీ బెర్రి మాజీ బాయ్ ప్రెండ్ ప్రెంచ్-కెనడియన్ మేల్ మోడల్ గాబ్రియేల్ ఆబ్రి తోచెట్టా పట్టాలేసుకోని తిరుగుతుందని సమాచారం. లాస్ ఏంజిల్స్ లోఉన్న లాస్ ఏంజిల్స్ లేకర్స్ గేమ్ లోఆదివారం రాత్రి కిమ్ కర్దాషియాన్ మరియు గాబ్రియేల్ ఇద్దరూ కూర్చోని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటున్నారని చూసిన వాళ్శంతా చెవులు కోరుకుంటున్నారు.
గాబ్రియేల్ గత మే నెలలో తాను హాలీబెర్రి నుండి విడిపోతున్నట్లు ప్రకిటించిన విషయం తెలిసిందే. దీనికి ముందు చాలా సంవత్సరాలు వీరిద్దరూ కలసి డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా కిమ్ కర్దాషియాన్ కూడా మార్చిలో తన బాయ్ ప్రెండ్ రిగ్గీ బుష్ నుండి విడిపోయిన సంగతి కూడా తెలిసిందే. దీనితో విడిపోయిన జంట పక్షులు రెండూ ఒకరినోకరు తోడుగా సాయం చేసుకుంటూ కష్టసుఖాలు పంచుకుంటూ కలసి డేటింగ్ చేసుకుంటున్నారని హాలీవుడ్ జనాలు కోడై కూస్తున్నారు.


Click it and Unblock the Notifications











