నేను తల్లిని కాబోతున్న అన్న వార్త అంతా రూమర్ ఎవరూ నమ్మకండి..
హాలీవుడ్ సెక్స్ బాంబ్ గాపేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి కిమ్ కర్దాషియాన్ ఎప్పుడూ ఏదో నెపంతో వార్తల్లోకి వస్తూ ఉంటుంది. పీపుల్ మ్యాగజైన్ ప్రకారం కిమ్ కర్దాషియాన్ కాన్యే వెస్ట్ తోకలసి సెక్సులో పాల్గోనడం వల్ల తల్లి కాబోతుందన్న వార్తలు హాలీవుడ్ మొత్తం షికార్లు సృష్టిస్తున్నాయి. దీనిపై స్పందించినటువంటి కిమ్ కర్దాషియాన్ ఈవిషయాన్ని చాలా తీవ్రస్ధాయిలో ఖండించారు.
నాపై ఇటీవల కాలంలో రూమర్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయన్నారు. మొన్నటికిమొన్న నేను గాబ్రియేల్ ఆర్బి తోడేటింగ్ చేస్తున్నానంటూ చాలా పత్రికల్లో వార్తలు రావడం నేను చూశాను. అదంతా అబద్దం. నాపై వచ్చేటటువంటి రూమర్స్ అన్ని ఎవరో కావాలనే నాపై సృష్టిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కాదు అని అన్నారు.
చివరగా కిమ్ కర్దాషియాన్ మట్లాడుతూ ప్రస్తుతం నేను రియాలిటీ షోలో పోల్గోనడానికి చూస్తున్నానని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న రియాలిటీ షో 'కిమ్ అండ్ కోర్ట్ని టేక్ న్యూయార్క్' గాను తన బరువుని తగ్గంచుకోవడానికి కిమ్ కర్దాషియాన్ ఫిట్ నెస్ సెంటర్ కువెళ్శినట్లు ధృవీకరించారు. ఈవిషయాన్ని తన ట్విట్టర్ పేజిలో వివరిస్తూ ఈరోజే నేను జిమ్ కువెళ్శడం జరిగిందని, దానికి కారణం త్వరలో ప్రారంభించనున్న రియాలిటీ షోకి స్లిమ్ గారావడం కోసం తాను వెళుతున్నట్లు ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











