ఆ నగ్నంగా నటించిన ఫోజులో నేను చాలా ఓల్డ్ గా కనిపించాను..
అమెరికా సెక్సీ మోడల్ కిమ్ కర్దాషియాన్ పేరు విననివారుండరంటే నమ్మండి. తన అందచందాలతో యాత్ ని ఒక ఊపు ఊపారు. గురువారం తన ముఫ్పైవ పుట్టినరోజు జరుపుకున్న కిమ్ కర్దాషియాన్ తన మనసులోని మాటలను కోన్నింటిని వెలిబుచ్చారు. నవంబర్లో ఓ ప్రముఖ మ్యాగజైన్ కి నగ్నంగా ఇచ్చినటువంటి ఫోజు గురించి వెల్లడించారు. ఈ ఫోటో లో తాను చాలా ఓల్డ్ గా కనిపించడం జరిగిందన్నారు. ఐనా కాని ఈ పోజు తనకి బాగా నచ్చిందని అన్నారు. అంతేకాకుండా మ్యాగజైన్ వారికి కూడానా కృతజ్ఞతులు నన్ను ఎంపిక చేసినందుకు అని అన్నారు.
ప్రస్తుతానికి నేను ముప్పైవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాను. ఇక మీదట నన్ను అలాంటి సీన్లలో తీసుకుంటారన్న నమ్మకం నాకు లేదన్నారు. ఇప్పటికే నేను చాలా ఓల్ట్ గా కనిపిస్తున్నానన్నారు. న్యూయార్క్ లో అంగరంగవైభవంగా తన పుట్టినరోజుని గురువారం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. దీనిని బట్టి ఇకమీదట కిమ్ కర్దాషియాన్ నగ్నంగా నటించే ఫోజులను ఆమె అభిమానులు కోల్పోతున్నారని కోంచెం బాధ పడ్డారు. అంతేకాకుండా కిమ్ కర్దాషియాన్ కి ఎప్పుడూ వార్తల్లో నిలనాలని కోరిక. గతంలో కూడా జస్టిన్ బైబర్ మరియు కిమ్ కర్దాషియాన్ ఇద్దరూ రహాస్యంగా ఒక స్విమ్ షూట్ ఫోటోషూట్ చేయడం జరిగింది. ఈ ఫోటోషూట్ సంబంధించిన ఫోటోలు కొన్ని బయటకు రావడంతో ఆగ్రహించిన జస్టిన్ బైబర్ అభిమానులు తనని చంపుతూ బెదిరిస్తున్నారని కిమ్ కర్దాషియాన్ వెల్లడించిన విషయం అందరికి తెలిసిందే.


Click it and Unblock the Notifications











