»   » హాట్ బ్యూటీ: ఎండలో నగ్నంగా హీటెక్కించింది(ఫోటోస్)

హాట్ బ్యూటీ: ఎండలో నగ్నంగా హీటెక్కించింది(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: అమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్ధాషియాన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. నగ్నంగా అందాలు ఆరబోయడంలో ఆమె తర్వాతే ఎవరైనా. ఇప్పటికే పలు సందర్భాల్లో ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈ 34 ఏళ్ల ముదురు బ్యూటీ...మరోసారి అభిమానులకు అందాల విందు చేసింది.

ఆమె నటిస్తున్న టీవీ కార్యక్రమం ‘కిపింగ్ అప్ విత్ ది కర్ధాషియాన్స్' ఎపిసోడ్లో భాగంగా ఒంటిపై కేవలం పేయింట్ మాత్రమే వేసుకుని నగ్నంగా ఫోజులు ఇచ్చింది. ఎడారి లాంటి ప్రదేశంలో మండుటెండలో ఈ ఫోటో షూట్ నిర్వహించారు. ఈ ఫోటో షూట్ కోసం ఎండలో బట్టలు విప్పడానికి చాలా బాధ పడిందట కిమ్.

‘నగ్నంగా ఫోజులు ఇవ్వడానికి నేను ఎందుకు ఫీల్ కావాలి...నా కేమీ సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులు ఏమీ లేదు. అందుకే ఎలాంటి ఇబ్బంది పడకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చాను. ఫోటో షూట్ సమయంలో నాకు అభద్రత భావం కూడా ఏమీ లేదు. ఫోటో గ్రాఫర్లపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎంతో ఫన్నీగా సాగింది' అని కిమ్ కర్దాషియాన్ చెప్పుకొచ్చారు. 

మండు టెండలో నగ్నంగా

మండు టెండలో నగ్నంగా

ఓ వైపు ఎండ మండుతున్నా లెక్క చేయకుండా కిమ్ కర్ధాషియాన్ నగ్నంగా మారింది.

సెక్సీ ఫిగర్

సెక్సీ ఫిగర్

కిమ్ కర్ధాషియాన్ నగ్న ఫోజులు ‘కీపింగ్ అప్ విత్ ది కర్ధాషియాన్స్' లేటెస్ట్ ఎపిసోడ్ సీజన్ 10లో ప్రసారం కానున్నాయి.

పేయింటు మాత్రమే

పేయింటు మాత్రమే

కిమ్ కర్ధాషియాన్ ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా కేవలం రహస్యాంగాలకు పేయింట్ మాత్రమే రాసుకుని ఫోజులు ఇచ్చింది.

ఇబ్బంది లేదు

ఇబ్బంది లేదు

నగ్నంగా ఫోజులు ఇవ్వడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా కంఫర్టుగా ఉందంటూ కిమ్ చెప్పుకొచ్చారు.

అభిమానులకు అందాల విందు

అభిమానులకు అందాల విందు

ఆమె నగ్నంగా ఫోజులు ఇవ్వడానికి కారణం ఏదైనా అభిమానులకు మాత్రం కంటినిండా అందాల విందు ఆరగిస్తున్నారు.

నగ్నత్వం

నగ్నత్వం

త్వరలో తాను మరోసారి గర్భం దాల్చబోతున్నానని, తన బాడీలో పూర్తిగా మార్పులు రాబోతున్నాయి. అందుకే ఎప్పటికీ గుర్తుండేలా అంటూ కొన్ని రోజుల క్రితం ఆమె ఇలా నగ్నంగా ఫోజులు ఇచ్చింది.

English summary
We seriously can't get enough of Kim Kardashian West. The American reality TV star has got a curvalicious figure and she knows it! That is why, the 34-year-old mother of one is not shy of flaunting it through naked photo shoot.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu