»   » బీచ్ ఒడ్డున రెచ్చిపోయింది: టీవీ స్టార్ తీరు చూసి అంతా షాక్ (ఫోటోస్)

బీచ్ ఒడ్డున రెచ్చిపోయింది: టీవీ స్టార్ తీరు చూసి అంతా షాక్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెక్సికో: అమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ మరోసారి అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. ఇటీవల ఆమె మెక్సికోకు హాలిడేకు వెళ్లిన సందర్భంగా అక్కడ బీచ్ లో జలకాలాడుతూ సందడి చేసింది. అయితే ట్రాన్ఫరెంట్ బికినీ వేసిన ఆమె ప్రైవేట్ పార్ట్స్ ప్రదర్శిస్తూ అందరి ముందు తిరుగుతుండటం చూసి అంతా షాకయ్యారు.

కిమ్ కర్దాషియాన్ మెక్సికో వస్తుందనే విషయం ముందుగానే తెలియడంతో ఇంటర్నేషల్ మీడియా ఫోటోగ్రాఫర్స్ అంతా ముందే అక్కడ వాలిపోయారు. ఇపుడు ఆ ఫోటోస్ ఇంటర్నేషనల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాయి.

వాస్తవానికి ఆ మధ్య కిమ్ కర్దాషియాన్ ఓ బిడ్డకు జన్మనివ్వడంతో బాగా లావెక్కింది. మళ్లీ కష్టపడి ఇలా మెరుపు తీగలా తయారైంది. తన సెక్సీ అందాలను ప్రదర్శించడానికే ఆమె మెక్సికోక వచ్చిందని అంటున్నారు.

ఇదంతా కావాలని ప్లాన్ ప్రకారం చేసిందే అని.... పబ్లిసిటీ కోసం కిమ్ కర్దాషియాన్ అండ్ టీం ఇదంతా చేసారని టాక్. ఈ ఫోటోలను కిమ్ కర్దాసియాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసారు.

స్లైడ్ షోలో కిమ్ కర్దాషియాన్ షేర్ చేసి ఫోటోస్...

సెల్పీ..

సెల్పీ..

సముద్రపు ఒడ్డున జలకాలాడుతూ సెల్పీ...

అందంగా ఉన్నానా?

అందంగా ఉన్నానా?

స్లిమ్ అయిన తర్వాత తన సెక్సీ అందాలను ప్రదర్శిస్తూ.....

షేపులు అదుర్స్

షేపులు అదుర్స్

కిమ్ కర్దాషియాన్ అందం అంతా ఆమె నడుము ఒంపుసొంపుల్లోనే ఉంది.

మరీ ఇలా రెచ్చగొడితే ఎలా?

మరీ ఇలా రెచ్చగొడితే ఎలా?

ఎంత అందంగా ఉంటే మాత్రం అభిమానులు మరీ ఇలా రెచ్చగొట్టాలా?

English summary
Kim Kardashian has shared a few of her pictures in a raunchy white bikini on her Instagram and the netizens can barely breathe.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu