2010గాను అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్ గాఆమే టాప్..
డిసెంబర్ వస్తుందంటే చాలు కోన్ని కోన్ని మ్యాగజైన్ లుప్రపంచంలో వీరు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న వాళ్శు, వీళ్శు ఏమో ప్రపంచంలో కెల్లా అందగత్తెలంటూ ప్రచురిస్తూఉంటారు. అలాంటిదే ఇప్పుడోక కొత్త విషయం తెలియజేస్తున్నారు డైలీ మెయిల్ అనే పత్రిక వారు. ఇంతకీ ఈకొత్త విషయం ఏమిటా అని అనుకుంటున్నారా ఇటీవల ప్రపంచంలో కెల్లా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే రియాలిటీ టివి స్టార్స్ లో మన హాలీవుడ్ సెక్స్ బాంబ్ కిమ్ కర్ధాషియాన్ మొదటి ర్యాంక్ సంపాదించారు. కిమ్ కర్దాషియాన్ అత్యధికంగా ఆరు మిలియన్ డాలర్లు తీసుకోని 2010గాను రియాలిటీ షోలకు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే జాబితాలో మొదటి స్దానంలో నిలుచున్నారు.
అదేవిదంగా కిమ్ కర్ధాషియాన్ సిస్టర్స్ నిర్వహిస్తున్నటువంటి రియాలిటీ షో కీపింగ్ అప్ విత్ ద కర్ధాషియాన్స్ లోపాల్గోన్నటువంటి కోర్ట్ని కర్ధాషియాన్, కోల్ కర్ధాషియాన్ లుకూడా ఏడు, ఏనిమిది స్దానాల్లో నిలుచున్నారు. ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న టివి స్టార్ల వివరాలు ఈక్రింది విధంగా ఉన్నాయి.
1. కిమ్ కర్దాషియాన్: 6మిలియన్ డాలర్లు
2. లారెన్ కాన్ రాడ్: 5మిలియన్ డాలర్లు
3. బెతన్నీ ప్రాంక్లెల్: 4మిలియన్ డాలర్లు
4. ఆడ్రినా పట్రిడ్జి: 3.5మిలియన్ డాలర్లు
5. కేట్ గాస్సలిన్: 3.5మిలియన్ డాలర్లు
6. మైక్ ది సిచ్చువేషన్: 3మిలియన్ డాలర్లు
7. కోల్ కర్దాషియాన్: 2.5మిలియన్ డాలర్లు
8. కోర్ట్ని కర్దాషియాన్: 2.5మిలియన్ డాలర్లు
9. డిజె పౌలీ: 2మిలియన్ డాలర్లు
10. కేండ్ర వికిన్ సన్: 2మిలియన్ డాలర్లు


Click it and Unblock the Notifications











