»   » ప్రాణాలకు ముప్పే, అయినా సరే మూడో భర్త తో మూడో బిడ్డకోసం నటి తాపత్రయం

ప్రాణాలకు ముప్పే, అయినా సరే మూడో భర్త తో మూడో బిడ్డకోసం నటి తాపత్రయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూడ్ ఫొటోలు పోస్ట్ చేయటం ఇప్పుడు సెలబ్రెటీలకు ఫ్యాషన్ గా మారింది. ముఖ్యంగా అమెరికా సెక్సీ మోడల్ కిమ్ కర్దాషియాన్ ఇందులో ఆరితేరిపోయింది. తన అందచందాలతో యాత్ ని ఒక ఊపు ఊపే ఈమె తన సెల్ఫీ ఫొటోలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వస్తోంది. అప్పట్లో ఒకసారి ఆమె తనని ప్రతీసారి మీడియావారు ప్రెగ్నింటా అని అడుగుతున్నారని, తను గర్బిణిని అని చూపే నగ్న ఫొటో విడుదల చేసింది. అప్పట్లో ఈమె ఫొటోలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం అయ్యాయి... ఇప్పుడు తాజా గా ఆమె తీసుకున్న నిర్ణయం కూడా అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

మూడో వివాహం

మూడో వివాహం

కిమ్ కర్దాషియాన్ సింగర్ కెన్నీ వెస్ట్‌తో పెళ్లికి ముందు నుండే డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరూ తొందర పడ్డారు. ఫలితంగా కిమ్ కర్ధాషియాన్ పెళ్లికి ముందే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కిమ్-కెన్నీ వివాహం గతేడాది మే నెలలో జరిగింది. కెన్నీ వెస్ట్‌ను కిమ్ మూడో వివాహం చేసుకుంది. కిమ్ కర్ధాషియాన్‌ మొదటి వివాహం డోమన్ థామస్‌తో 2000 సంవత్సరంలో జరిగింది.

కుమారుడు కూడా పుట్టాడు

కుమారుడు కూడా పుట్టాడు

2004లో ఇద్దరూ విడిపోయారు. అనంతరం ఆమె 2011లో బాస్కెట్ బాల్ ఆటగాడు క్రిస్ హాంప్రస్‌ని పెల్లాడింది. 2013లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం 2014లో కెన్నీ వెస్ట్‌ను పెళ్లాడింది. ఆతర్వాత కుమారుడు కూడా పుట్టాడు అయితే ఇప్పుడు మళ్ళీ తాను తల్లిని కావలనుకుంటోదట...

మరోసారి తల్లవ్వాలని ఉందంట

మరోసారి తల్లవ్వాలని ఉందంట

కిమ్‌ కార్దాషియాన్‌కు మరోసారి తల్లవ్వాలని ఉందంట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన కొత్త ప్రొమో ‘కీపింగ్‌ అప్‌ విత్‌ కార్దాషియాన్స్‌' సందర్భంగా చెప్పింది. అయితే, ఈ సమయంలో తల్లికావడం ఆమెకు శ్రేయస్కరం కాదని, ప్రమాదం పొంచి ఉందని, అందుకే ఆ ఆలోచన మానుకోవాలని వైద్యులు తీవ్రంగా హెచ్చరించారట.

తల్లి కూడా హెచ్చరించింది

తల్లి కూడా హెచ్చరించింది

ఆమె తల్లి క్రిస్ జెన్నర్‌ కూడా ఆమెను అలా ప్రమాదానికి వదిలేయలేనంటూ హెచ్చరించింది. 36 ఏళ్ల కిమ్‌కు ఇప్పటికే ఇద్దరు పిల్లలు. కాగా తనకు మూడో బిడ్డ కూడా కావాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పింది. ‘నా పిల్లలకు సోదరసోదరీమణులుంటే నాకు చాలా ఇష్టం. కానీ, వైద్యులు మాత్రం తనకది సురక్షితం కాదని అంటున్నారు. కానీ, నేను మాత్రం మరో బేబి కోసం ప్రయత్నించాలని అనుకుంటున్నాను' అంటూ చెప్పుకొచ్చింది.

English summary
Kim Kardashian hints she’s ready for a third child, and wants to get pregnant before releasing new kids clothing line
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X