ఆటలో సూటికేస్ జారిపడి బోటన వ్రేలు చితక్కోట్టుక్కున్న హిరోయిన్..!
తన ఫిజిక్ తోఎంతో మంది ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారురియాలిటీ టివి స్టార్ కిమ్ కర్దాషియాన్. రియాలిటీ టివి స్టార్ కిమ్ కర్దాషియాన్ ప్రస్తుతం చేస్తున్నటువంటి రియాలిటీ ప్రోగ్రాం కీపింగ్ అప్ విత్ ద కర్దాషియాన్స్. ఈ రియాలిటీ షోలో భాగంగా కిమ్ కర్దాషియాన్ ఓ దోమ్మరి ఆట ఆడాల్సి వస్తుంది. ఈఆట ఆడేసమయంలో పోరపాటున సూట్ కేస్ జారి తన బోటనవేలు మీద పడడంతో బోటనవేలు చితికిపోయిందని సమాచారం.
కిమ్ కర్దాషియాన్ కుగతంలో కూడా చాలా సార్లు ఇలాంటి దెబ్బలు తగిలాయని ఆమె అభిమానులు వాపోతున్నారు. తన 30వపుట్టినరోజుని లాస్ వేగాస్ లోజరుపుకుంటున్న సమయంలో ఆమె వేసుకోచ్చినటువంటి స్పైకీ హైహిల్స్ వల్ల పట్టు తప్పి క్రిందపడిపోయిన విషయం అందరికి తెలిసిందే. 2008వసంవత్సరంలో గ్లాస్ కాఫీ టేబుల్ వల్ల ఆమె బోటనవ్రేలు తెగి హాస్పిటల్ లో చేరిన విషయం కూడా మనకు తెలిసిందే..
ఇటీవల కాలంలో కిమ్ కర్దాషియాన్ మరియు తన చెల్లెలు కోర్ట్ని న్యూయార్క్ లో ఓ క్లోత్ స్టోర్ ఓపెనింగ్ రావడం జరిగింది. ఆసందర్బంగా కిమ్ కర్దాషియాన్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో తనపై రూమర్స్ బాగా వస్తున్నాయని తన ట్విట్టర్ లో పేర్కోన్నారు. అంతేకాకుండా ఎప్పుడో సెప్టంబర్ లోవిడిపోయిన నా స్నేహితుడు మైల్స్ ఆస్టిన్ తోనేను డేటింగ్ చేస్తున్నానంటూ రూమర్స్ విన్నాను. అదంతా అబద్దం అని అన్నారు. తన ఏదో ట్విట్టర్ లోనాకు ట్విట్ చేస్తే ఆట్విట్ తో నేను అతనితో కలసిపోయామని చెప్తున్నారు. ఇలాంటివన్నినాఇమేజిని దెబ్బతీయడానికే ఎవరో చేస్తున్నారని అరోపించారు. చివరగా తెలిసిన విషయం ఏమిటంటే తన బాడీ గార్డు అయినటువంటి షీంగో డీనే ఇటీవల కాలంలో కిమ్ కర్దాషియాన్ కుమంచి చక్కటి రోమాన్స్ స్టోరీలైన్ తన రియాలిటీ షోకు అందించడం ద్వారా అతనితో ఎక్కువ సమయం గడుపుతున్నారని సమాచారం..


Click it and Unblock the Notifications











