»   » నేను డేటింగ్ లో పోల్గోనాలంటే ఆర్మేనియన్ బాయ్ కావాలి..!

నేను డేటింగ్ లో పోల్గోనాలంటే ఆర్మేనియన్ బాయ్ కావాలి..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కిమ్ కార్ దాసైన్ అమెరికన్ హీరోయిన్, మోడల్ మరియు నిర్మాత. ఇటీవల కాలంలో ఈ ముద్దుగుమ్మ తన డేటింగ్ లైఫ్ గురించి తన మనసులోని మాటను ఇన్నాళ్శకు బయట పెట్టింది. ఈమె కి యన్ యఫ్ యల్ స్టార్ మైల్స్ ఆస్టిన్ తో సంబంధాలు ఉన్నాయని కోన్ని పత్రకలు ప్రచురించాయి.

ఐతే వీటన్నింటికి సమాధానంగా కిమ్ కార్ దాసైన్ మాట్లాడుతూ నాకు ఈ డేటింగ్స్ అవి, ఇవి ఇష్టం ఉండదు. కాని మా అమ్మ కోరిక మేరకు నా మనసులో వున్న మాటను చెప్పడం జరిగినది. నాకు నార్మల్ ఆర్మేనియన్ బాయ్ కావాలని, నేను అతనినే పెళ్శి చేసుకుంటానని చెప్పింది.

మా అమ్మ, బ్రూస్ ఇద్దరు ఒక డేట్ లో కలసి పెళ్శి చేసుకోవడం జరిగిందని, ఇప్పటికి వారికి పెళ్శై 20 సంవత్సరాలు అవుతుందని కిమ్ కార్ దాసైన్ వెల్లడించారు. మొత్తానికి తను డేటింగ్ లో పోల్గోనాలంటే ఆర్మేనియన్ బాయ్ కావాలని ఇన్ డైరెక్ట్ గా చెబుతుందన్నమాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu