»   » అతనితో ఇప్పుడు నేను డేటింగ్ చేయడం లేదు..అదంతా రూమర్..

అతనితో ఇప్పుడు నేను డేటింగ్ చేయడం లేదు..అదంతా రూమర్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

డాన్సింగా విత్ ద స్టార్స్ అనే రియాలిటీ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చిన అమెరికా సెలబ్రిటీ కిమ్ కర్దాషియాన్. ఇటీవల కాలంలో తన మాజీ బాయ్ ప్రెండ్ రేజే తోసెక్స్ లోపాల్గోని సెక్స్ టేప్ బయటకు రావడంతో ఒక్కసారిగా పెద్ద సెలబ్రిటీగా ఎదిగిపోయింది. ప్రస్తుతం కిమ్ కర్దాషియాన్ ఇ రియాలిటీ సిరిస్ చేస్తున్నటువంటి ప్రాజెక్టుతో పాటు, తన చెల్లెలు కోర్ట్ని తోకలసి సోంతంగా కర్దాషియాన్ కాన్పిడెన్షియల్ అనే ఆటోబయెగ్రఫీ పుస్తకంతోపాటు, సోంత ఫ్యాషన్ లైన్ కుశ్రీకారం చుట్టారు. కిమ్ కర్దాషియాన్ ఫిగర్ కుమంచి ప్రశంసలు దక్కడమే కాకుండా లండన్ లోని టుస్సాడ్ మ్యూజియంలో మైనంతో తయారుచేసినటువంటి కిమ్ కర్దాషియాన్ బోమ్మను ఉంచడం మరచిపోలేని అనుభూతిగా వ్యవహారించారు.

మ్యూజిక్ ప్రోడ్యూసర్ డామన్ ధామస్ ని వివాహాం చేసుకున్న కిమ్ కర్దాషియాన్ 2004లో విడాకులు తీసుకోని ఆర్ అండ్ బి స్టార్ రేజె తో డేటింగ్ మొదలు పెట్టారు. రేజే తో 2007వరకు డేటింగ్ చేసినటువంటి కిమ్ కర్దాషియాన్ తనతో విడిపోవడం జరిగింది. డేటింగ్ కిఅలవాటుపడిన కిమ్ కర్దాషియాన్ యన్ యఫ్ ఎల్ స్టార్ రిగ్గి బుష్ తో మరలా డేటింగ్ ఫ్రారంభించారు. వీరి స్నేహం కూడా 2009 సెప్టెంబర్ తో కోన్ని కారణాల వల్ల ఆగిపోయింది.

ఇటీవల కాలంలో కిమ్ కర్దాషియాన్ మరియు తన చెల్లెలు కోర్ట్ని న్యూయార్క్ లో ఓ క్లోత్ స్టోర్ ఓపెనింగ్ రావడం జరిగింది. ఆసందర్బంగా కిమ్ కర్దాషియాన్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో తనపై రూమర్స్ బాగా వస్తున్నాయని తన ట్విట్టర్ లో పేర్కోన్నారు. అంతేకాకుండా ఎప్పుడో సెప్టంబర్ లోవిడిపోయిన నా స్నేహితుడు మైల్స్ ఆస్టిన్ తోనేను డేటింగ్ చేస్తున్నానంటూ రూమర్స్ విన్నాను. అదంతా అబద్దం అని అన్నారు. తన ఏదో ట్విట్టర్ లోనాకు ట్విట్ చేస్తే ఆట్విట్ తో నేను అతనితో కలసిపోయామని చెప్తున్నారు. ఇలాంటివన్నినాఇమేజిని దెబ్బతీయడానికే ఎవరో చేస్తున్నారని అరోపించారు.

చివరగా తెలిసిన విషయం ఏమిటంటే తన బాడీ గార్డు అయినటువంటి షీంగో డీనే ఇటీవల కాలంలో కిమ్ కర్దాషియాన్ కుమంచి చక్కటి రోమాన్స్ స్టోరీలైన్ తన రియాలిటీ షోకు అందించడం ద్వారా అతనితో ఎక్కువ సమయం గడుపుతున్నారని సమాచారం..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu