»   »  ఒంటిపై బట్టలే లేకుండా నగ్న సెల్ఫీ లు...ఇదేం పిచ్చి, మగాళ్లను బ్రతకనివ్వదా? (ఫొటోలు)

ఒంటిపై బట్టలే లేకుండా నగ్న సెల్ఫీ లు...ఇదేం పిచ్చి, మగాళ్లను బ్రతకనివ్వదా? (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: వింత వింత చేష్టలు. గెటప్‌లతో ఎప్పుడూ న్యూస్‌లో ఉండే అమెరికన్ రియాల్టీ షో స్టార్ కిమ్ కర్దాషియన్ ఇంటర్‌నెట్‌ను షేక్ చేసేయటంలో ఎప్పుడూ నెంబర్ వన్నే. ఇప్పటి వరకు తన అందచందాలతో అలరించిన అమ్మడు. లేటెస్ట్‌గా తన నేకెడ్ సెల్ఫీని ఇనిస్ట్రిగ్రామ్ లో పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఆమె ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆ పొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.

ఇక చెప్పేదేముంది..! ఒకటే లైకులు. షేర్లు. కామెంట్లు! 'వాస్తవానికి ఇదేమీ పెద్ద వింత విషయమేమీ కాదు. ఇది ఫ్యాషన్ ప్రపచం. అయినా అందాలు ఉన్నది చుపెట్టడానికేగా లైట్ తీసుకోండి అంటోంది కిమ్! ఆవిడ లైట్ తీసుకోమంటున్నా, జనం మాత్రం ఇంత హాట్ ఫొజ్ లో ఆమెను చూసి షాక్ తింటున్నారు. కొందరు సంప్రదాయవాదులు తిడుతున్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో పిచ్చ. ఆమెకు పబ్లిసిటీ పిచ్చి. అందుకే ఇలా రెచ్చిపోతోంది.

తను బరువు తగ్గానని చెప్పటానికే ఇలా ఫొటోలు తీసి పెట్టాల్సి వచ్చిందంటోంది. రైటే కానీ ఇది బరువు తగ్గినట్లు చెప్పే ఫొటోలులా లేవు, ఆమె కావాలని మరోసారి వార్తల్లో నిలవటానికి చేసే ప్రయత్నం అంటున్నారు విమర్శకులు. ఆమె తను మియామి హోటల్ లో ఉండి ఈ ఫొటోలు దిగానంటోంది. స్నాప్ ఛాట్ ద్వారా ఈ ఫొటోలు షేర్ చేసింది.

స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు..

 నేను చూపిస్తా..మీకేంటి ప్లాబ్లం

నేను చూపిస్తా..మీకేంటి ప్లాబ్లం

హాలీవుడ్ టీవీ రియాల్టీ స్టార్‌ కిమ్ కర్దాషియన్‌ తన విమర్శకులకు ఘాటుగా సమాధానం ఇచ్చింది. కిమ్‌ నగ్నంగా దిగిన సెల్ఫీని ట్విట్టర్‌లో షేర్ చేయడంపై దుమారం రేగింది. ఆమె తీరును సోషల్ మీడియాలో పలువురు తప్పుబట్టారు. అయితే అవన్నీ పట్టించుకునే స్దితిలో లేదంటోంది కిమ్. తన అందాలు, తన ఇష్టం అన్నట్లుగా ఆమె మాట్లాడుతోంది. ఆమె ఏంగిల్ నుంచి చూస్తే కరెక్టే మరి. కానీ ప్రపంచమంటూ ఒకటి ఏడిసింది కదా.

 మీకు సమాధానంగానే..

మీకు సమాధానంగానే..

ఇంతకు ముందు నగ్నంగా దేహాన్ని చూపిస్తూ ఆమె క్రేజ్‌ తెచ్చుకోవాలని భావిస్తున్నట్టు సెలబ్రిటీలైన బెట్‌ మిడ్లర్, క్లోహి మోరెట్జ్, పీర్స్ మోర్గాన్ తదితరులు విమర్శించారు. ఈ విమర్శలకు సమాధానంగా కిమ్‌ కర్దాషియన్‌ మరో న్యూడ్ ఫొటోను ట్విట్టర్‌లో పెట్టింది. దీనికి 'లిబరేటెడ్‌' (విముక్తి) అని అనే హ్యాష్‌ట్యాగ్‌ జోడించింది.

 ఇదేమికొత్తేమి కాదు

ఇదేమికొత్తేమి కాదు

గతంలో నన్నే విమర్శిస్తారా అంటూ...35 ఏళ్ల కిమ్‌ కర్దాషియన్ న్యూడ్ ఫొటోలో బ్లాక్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో తన అందాలను క్లాసికల్‌గా చూపిస్తూ షేర్ చేసింది. తన ఛాతి, ప్రైవేటు అంగాలు కనిపించకుండా రెండు చేతులు అడ్డుపెట్టుకొని దిగిన ఈ ఫొటోను తన విమర్శకులకు సమాధానంగా పోస్టు చేసింది. తనపై విమర్శలు చేసిన క్లోహి మోరెట్జ్‌, బెట్‌ మిడ్లర్‌పై ఘాటుగా విరుచుకుపడుతూ వ్యాఖ్యలు చేసింది.

 అదేపనిగా బట్టలిప్పి చూపెడితే ఏమొస్తుంది

అదేపనిగా బట్టలిప్పి చూపెడితే ఏమొస్తుంది

టీన్‌ స్టార్‌ క్లోహి మోరెట్జ్‌ కిమ్‌ తీరును ట్విట్టర్‌లో ఏకిపారేసింది. యువతులు గొప్ప లక్ష్యాలు నిర్దేశించుకునేలా మార్గనిర్దేశం చేయాల్సిన అవసరముందని, ఈ విషయాలేవీ చెప్పకుండా అస్తమానం దేహాన్ని ప్రదర్శించడం అంత మంచిది కాదని కిమ్‌కు హితవు పలికింది. సెలబ్రిటీ స్టేటస్‌కు ఎంత గౌరవముంటుందని, దానిని ఇలా బజారుకీడ్చడం సరికాదని, తాను ఇలాంటి పనులు ఎప్పటికీ చేయబోనని 19 ఏళ్ల క్లోహి స్పష్టం చేసింది.

 ఎక్కడికి వెళితే అక్కడ రచ్చ

ఎక్కడికి వెళితే అక్కడ రచ్చ

అంతకు ముందు కిమ్‌ కర్దాషియన్‌ రోమ్‌లో సంచలనానికి కారణం అయ్యి వార్తలకు ఎక్కింది. ఆమె, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ కాన్యే వెస్ట్‌లు కలిసి సరదగా గడిపేందుకు ఇటలీ రాజధాని రోమ్‌కు వెళ్లారు. అక్కడ ఓ సినిమాకు వెళ్లారు. ఆ సినిమాకు వెళ్లినప్పుడు కిమ్‌ కట్టుకున్న గౌన్‌, అక్కడ సంచలనానికి కారణం అయింది. అక్కడ మీడియా మొత్తం ఇదే విషయం గురించి రోజులు తరబడి మాట్లాడింది. కిమ్ కు కావాల్సింది కూడా ఇదే కదా

 హాట్ అంటే అర్దం చూపెట్టా

హాట్ అంటే అర్దం చూపెట్టా


సాధారణంగా కిమ్‌, ‘బాల్మాన్‌ డ్రెస్‌' వేసుకుంది. దానికి భిన్నంగా ఈ సారి ఆమె, వివియన్‌ వెస్టవుడ్‌ డిజైన్‌ చేసిన వైట్‌ కలర్‌ వన్‌ షోల్డర్‌ స్ట్రాప్‌ గౌన్‌ వేసుకుంది. ఈ గౌన్‌ పారదర్శకంగా ఉండడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ డ్రెస్‌కు తోడుగా ఆమె గోల్డ్‌ లీఫ్‌ ఫ్లాట్‌ఫార్మ్‌ హీల్స్‌తోఉన్న పాదరక్షలూ వేసుకుంది. ఇవి చాలవన్నట్లుగా తన చెవులకు గార్జియస్‌గా ఉండే డైేమండ్‌ డ్రాప్‌ ఇయరింగ్స్‌నూ పెట్టుకుంది. మొత్తం మీద కిమ్‌ అంటే ‘హాట్‌' అన్న పేరుకు తగ్గట్లుగానే ఆమె రోమ్‌ నగరాన్ని వూపు వూపింది!

 న్యూడ్ సెల్ఫీ అంటే ఇలాగే ఉంటుంది

న్యూడ్ సెల్ఫీ అంటే ఇలాగే ఉంటుంది

హాలీవుడ్ టీవీ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియన్ కి వలువలు విడిచేయడం అంటే మహా సరదా. ఆమె ఎన్నిరకాల క్లీవేజ్ షోలు చేసిందో.. ఎన్ని న్యూడ్ ఫొటో షూట్లతో కుర్రాళ్లకు కిక్కిచ్చిందో లెక్కే లేదు. ఇలా ఈ మధ్య ఒక న్యూడ్ సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. కుర్రాళ్లను కవ్వించింది. ఐతే ఆమె ఏం చేస్కుంటే మాకేంటి అని ఊరుకోకుండా కొందరు ఈ సెల్ఫీ విషయమై విమర్శలు గుప్పించారు.

 తిడితే తిట్టారు..ధాంక్స్

తిడితే తిట్టారు..ధాంక్స్

కిమ్ చీప్ పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తోందని ఎద్దేవా చేశారు. ఐతే ఇలా తనను విమర్శించిన వాళ్లకు ఇంకా గట్టిగా రిటార్ట్ ఇచ్చింది కిమ్. ఏ ఫొటో అయినా పోస్ట్ చేసే స్వేచ్ఛ నాకుంది మీరెవ్వరు ఇదడగడానికి అని సవాల్ విసిరింది. తన బ్రెస్ట్స్ - ప్రైవేట్ పార్ట్స్ కనిపించకుండా చేతులు అడ్డం పెట్టుకున్న కిమ్ ఫొటో చూస్తే కుర్రాళ్లకు మాత్రం మహా కిక్కు వచ్చేస్తోందిలెండి. అందుకే వాళ్లంతా కిమ్ ను తిట్టిపోసిన వాళ్లకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు.

 వర్మ సైతం ఆమెపై కామెంట్స్

వర్మ సైతం ఆమెపై కామెంట్స్

'ఈ స్మార్ట్ బాటిల్ కి ప్రపంచంలోనే బెస్ట్ షేప్ ఉంది. దీనిపై ఏ కంపెనీకి పేటెంట్/పెళ్లి దక్కదని.. ఆశిస్తున్నా' అంటూ ట్వీట్ చేయగా.. ఓ బాటిల్ ని చేతిలో పట్టుకుని ఫుల్ బ్లాక్ డ్రస్ లో నడిచొస్తున్న కిమ్ మనకు కనిపిస్తుంది. ట్వీట్ బాటిల్ గురించి ఉన్నా.. వర్మ చెప్పిన పేటెంట్ కిమ్ కర్దాషియాన్ గురించే అని అర్ధమవుతూనే ఉంది.

 న్యూడ్ సెల్ఫీలతో బంపర్ ఆఫర్

న్యూడ్ సెల్ఫీలతో బంపర్ ఆఫర్

న్యూడ్ ఫొటోల స్పెషలిస్టు అని పేరు తెచ్చుకున్న హాలీవుడ్ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియన్ తన అభిమానులకు ఆ మధ్యన ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తన నగ్న ఫొటోలు ఎప్పుడైనా ఆగిపోతాయని ఎవరూ భయపడాల్సిన పని లేదని... తాను మరణించేవరకు కూడా తన నగ్న చిత్రాలను అభిమానుల కోసం పోస్టు చేస్తుంటానని ప్రకటించేసింది. నగ్న సెల్ఫీలతో పాపులర్ అయిన ఈ కత్తిలాంటి భామ చేసిన ప్రకటనతో ఆమె అభిమానులు తెగ సంతోషిస్తున్నారట. సోషల్ మీడియాలో తమ అభిమాన సుందరి అందాన్ని తనివితీరా చూసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవని ఆనందిస్తున్నారట.

 ఇంటర్నెట్ ని బ్రద్దలుకొట్టుకుని మరీ

ఇంటర్నెట్ ని బ్రద్దలుకొట్టుకుని మరీ

ముప్ఫయి అయిదేళ్ల వయసులో మత్తెక్కించే కళ్లతో మతి పోగొట్టే ఫిగర్ తో ఉండే కిమ్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇటీవల "బ్రేక్ ద ఇంటర్నెట్" అవార్డు ని సైతం ఆమె అందుకుంది. అభిమానుల కోసం తన జీవితాంతం ఇలాగే తన నగ్న సెల్ఫీలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని తెలిపింది. నగ్నంగా సెల్ఫీలు దిగడం ఈ భామకు కొత్తకాదు. గత ఏడాది తన నగ్న సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టుచేసి. కిమ్ పెద్ద దమారమే రేపింది.

 నగ్న సెల్ఫీలతో ఫాలోయింగ్

నగ్న సెల్ఫీలతో ఫాలోయింగ్

కిమ్ నగ్న సెల్ఫీ చర్యను పలువురు తప్పుబట్టగా. మరికొందరు హాలీవుడ్ సినీ స్టార్లు మాత్రం తాము కూడా కిమ్ మార్గాన్ని అనుసరించారు. తమ న్యూడ్ సెల్ఫీలను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ మ్యానియా సినీ తారలతోనే ఆగిపోలేదు. ఇంకా కొందరు మహిళలు కూడా కిమ్ దారిలోనే తమ టాప్ లెస్ సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి ఇలా నగ్న సెల్ఫీల ట్రెండ్ ను సృష్టించిన కిమ్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా శృంగార ప్రియులను సంతోషింపచేస్తోంది.

English summary
Kim Kardashian poses completely naked in racy selfies. Her outfits have been getting skimpier by the day as she shows off her impressive 70lbs weight loss. she stripped completely naked for some selfies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu