నగ్నంగా సీనియర్ నటి ఫోటోషూట్.. సంచలనం రేపుతున్న కిమ్
కిమ్ కర్దాషియాన్ అనే పేరు గురించి నెటిజన్లకు స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నటిగానే కాకుండా మోడల్ గా మంచి బిజినెస్ ఉమెన్ గా క్రేజ్ అందుకున్న ఆమె సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలతో వేడి పుట్టిస్తూనే ఉంటుంది. అయితే ఈ భామ ఈ సారి డోస్ మరింత పెంచేసింది. తన ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా గ్లామర్ ఫొటోలను ఎక్కువగా పోస్ట్ చేసే కిమ్ ఈ సారి సెమి న్యూడ్ తోనే కాకుండా వంటిపై నూలు పోగు లేకుండా షాక్ ఇచ్చింది. అలగే తన బిడ్డతో కూడా ఫొటో షూట్ లో కనిపించింది.
వయసు 40 అంటే నమ్మురేమో..
కిమ్ కర్దాషియాన్ తరచుగా బికినీ ధరించిన ఫోటోలు అలాగే హాట్ వీడియోలను లేదా సెమీ న్యూడ్ స్టిల్స్ ని కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె వయసు 40 అంటే ఎవరు కూడా నమ్మరు. మోడల్ గా అమెరికన్ నటిగా గ్లోబల్ వైడ్ గా క్రేజ్ అందుకున్న ఆమె ఇటీవల ఎవరు ఊహించని విధంగా తన బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికి ఫోటోలకు స్టీల్స్ ఇచ్చింది.
కేవలం మోడల్ గానే కాకుండా..
కిమ్ కర్దాషియాన్ కేవలం మోడల్ అనే కాదు సామాజిక అంశాలపై కూడా ఎంతగానో అవగాహన ఉన్న సోషలిస్ట్ కూడా. చాలా సందర్భాల్లో ఆమె చిన్నారుల పై జరుగుతున్న అత్యాచారలపై కూడా గొంతు విప్పింది. మనిషి రంగును చూసి విబేధాలు చూపే సంస్కృతి పై కూడా తన గళాన్ని విప్పింది
ఫొటో షూట్ లో న్యూడ్ గా
ఇక ఈ ప్రపంచంలో సొంతంగా మహిళలు నిలబడాలి అనే విధంగా మంచి బిజినెస్ ఉమెన్ గా కూడా గుర్తింపు అందుకుంటోంది. ఆమె సొంతంగా కాస్మొటిక్స్ బ్యూటీ కంపెనీని స్థాపించి ప్రపంచ దేశాలలో గుర్తింపు వచ్చేలా తన బ్రాండ్ వాల్యును పెంచుతోంది. ఇక రీసెంట్ గా ఆమె న్యూడ్ గా కూడా పోటో షూట్స్ లో పాల్గొని ఓ వర్గం వారికి షాక్ ఇచ్చింది.
ఫొటోస్ వైరల్..
kkw బ్యూటీ అనే తన బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా తన చిన్నారి కూతురితో కూడా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం. సోషల్ మీడియా వరల్డ్ లో ఈ ఫొటోలు ఎంతగానో వైరల్ అవుతున్నాయి. ఇక ఎప్పటిలానే ఆమె ఫొటోలపై పాజిటివ్ కామెంట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అలాగే నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఏదేమైనా కిమ్ విమర్శలను లెక్క చేయకుండా ముందుకి వెలుతోంది.


Click it and Unblock the Notifications











