»   » పోలీసుల మని వచ్చి, గన్ గురిపెట్టి మరీ సెక్సీ హీరోయిన్ ను దోచేసారు

పోలీసుల మని వచ్చి, గన్ గురిపెట్టి మరీ సెక్సీ హీరోయిన్ ను దోచేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్‌ఏంజెల్స్‌: మన దేశంలో ఇంకా కాస్త తక్కువే కానీ, ఇతర దేశాల్లో ముఖ్యంగా అభివృద్ది చెందిన అమెరికా వంటి చోట క్రైమ్ రేటు బాగా ఎక్కువ ఉంది. అందుకే సాధ్యమైనంతవరకూ డబ్బు, నగలుతో ఎవరూ బయిటకు రావటానికి ఇష్టపడరు. కానీ సెలబ్రెటీలు కు తప్పదు. వారు ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నా దోపిడిలు అగటం లేదు.

తాజాగా ప్రముఖ టీవీ రియాల్టీ స్టార్‌ కిమ్‌ కర్దాషియాన్‌కు అలాంటి చేదు అనుభవం ఎదురైంది. పారిస్‌లో ఆమె బస చేస్తున్న హోటల్‌లో ఆమె దోపిడికు గురైంది. అయితే అదృష్టవశాత్తు ఏమీ ప్రమాదం జరగకుండా బయటపడ్డారు.

ఒంటిపై బట్టలే లేకుండా నగ్న సెల్ఫీ లు...ఇదేం పిచ్చి, మగాళ్లను బ్రతకనివ్వదా? (ఫొటోలు)

ఆదివారం తెల్లవారుజామున కిమ్‌ గదిలోకి ఇద్దరు దుండగులు పోలీసులమంటూ చొరపడ్డారు. ముసుగులు వేసుకొని వచ్చిన వారు కిమ్‌కు తుపాకీ గురి పెట్టి.. ఆమె వద్దనున్న మిలియన్‌ డాలర్ల విలువైన నగల్ని దోచుకెళ్లారు. వెంటనే ఈ విషయమై పోలీసులకు తెలియచేసారు.

ఈ సంఘటనలో కిమ్‌కు ఎలాంటి హాని జరగలేదని పోలీసులు వెల్లడించారు.ఆమె ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. హోటల్‌ గదిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఇదిలా ఉండగా.. ఘటన జరిగిన సమయంలో కిమ్‌ కర్దాషియాన్‌ భర్త కాన్యే వెస్ట్‌ న్యూయార్క్‌లో ఓ కార్యక్రమంలో ఉన్నారు. జరిగిన ఘటన గురించి తెలిసిన వెంటనే కాన్యే వెస్ట్‌ పారిస్‌ బయల్దేరారు.

న్యూడ్ గా.... ఇలా

న్యూడ్ గా.... ఇలా

అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్ధాషియాన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. మేగజైన్ల కోసం హాట్ అండ్ సెక్సీగా, అవసరమైతే నగ్నంగా ఫోజులిస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఆ మధ్యన జిక్యూ అనే బ్రిటిష్ మేగజైన్ కోసం కిమ్ కర్ధాషియాన్ న్యూడ్‌గా రెచ్చిపోయి సంచలనం క్రియేట్ చేసింది.

భారీ పిరుదలకే

భారీ పిరుదలకే

కిమ్ కర్ధాషియాన్ అక్కడితో ఆగకుండా ‘పేపర్' అనే అమెరికన్ మేగజైన్ కోసం నగ్నంగా ఫోజులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన రెండు ఫోటోలను కిమ్ కర్దాషియాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి సంచలనం రేపింది ఈ ఫోటోలకు ‘బ్రేక్ ది ఇంటర్నెట్' అనే క్యాప్షన్ తగిలించారు. ఈ ఫోటో షూట్లో కిమ్ కర్ధాషియాన్ తన అందమైన భారీ పిదులను ప్రదర్శించడానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఒక ఫోటోలో గౌను విప్పుతూ నగ్నంగా పిరుదుల సౌందర్యాన్ని ప్రదర్శించింది. మరో ఫోటోలో షాంపెయిన్ పొంగిస్తూ వినూత్న భంగిమలో దర్శనమిచ్చింది.

వామ్మో మామూలుగా లేదు

వామ్మో మామూలుగా లేదు

ఈ తరహాలో ఇప్పటి వరకు ఏ హాలీవుడ్ భామ కూడా వినూత్న ఫోజులు ఇవ్వలేదని అంటున్నారు. ఇంటర్నేషనల్ మీడియాలో కిమ్ కర్ధాషియాన్ పేపర్ మేజగైన్ ఫోటోల గురించి హాట్ హాట్ చర్చ సాగుతోంది. మరో వైపు ఆమ అభిమానులు ఈ అందాల విందు ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇలా వెళ్తూంటే కళ్లప్పగించి చూడరా

ఇలా వెళ్తూంటే కళ్లప్పగించి చూడరా

హాట్ అండ్ సెక్సీ లుక్ తో కిమ్ నడిచి వెలుతుంటే ఆ దారి పోయే వారూ, అభిమానులు కల్లప్పగించి చూస్తారు అంతకు మించి ఏం చేస్తారు లెండి. ఇంత హాట్ లుక్ తో కనిపించే ఎవరు మాత్రం చూడకుండా ఉంటారు. కొందరు అభిమానులు ఆమె వద్దకు వచ్చి ఆటోగ్రాఫ్స్ కూడా తీసుకుంటూంటారు. పారిస్ లోనూ అమ్మడుకు ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారట.

మూడో వివాహం మరి

మూడో వివాహం మరి

కిమ్ కర్దాషియాన్ సింగర్ కెన్నీ వెస్ట్‌తో పెళ్లికి ముందు నుండే డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరూ తొందర పడ్డారు. ఫలితంగా కిమ్ కర్ధాషియాన్ పెళ్లికి ముందే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కిమ్-కెన్నీ వివాహం2004 మే నెలలో జరిగింది. కెన్నీ వెస్ట్‌ను కిమ్ మూడో వివాహం చేసుకుంది.

ఇంకో బిడ్డ కోసం

ఇంకో బిడ్డ కోసం

మరోసారి గర్బం దాల్చేందుకు కిమ్ కర్దాషియాన్, ఆమె భర్త కెన్నీ వెస్ట్ తమ శక్తి మేర ప్రయత్నిస్తున్నారు. వీరికి ఇప్పటికే సంవత్సరం వయసున్న నార్త్ వెస్ట్ అనే కూతురు ఉంది. ఈ దంపతులు త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఇటీవల బిబిసీ రేడియో 1 ఇంటర్వ్యూలో పాల్గొన్న కెన్నీ వెస్ట్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారను.

సిగ్గు లేకుండా ఎలా చెప్తోందో చూడండి

సిగ్గు లేకుండా ఎలా చెప్తోందో చూడండి

ఇద్దరం కలిసి మరో బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నాం. రోజుకు రెండు మూడు సార్లు సెక్స్‌లో పాల్గొంటున్నాం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆపై దేవుడి దయ....అని వ్యాఖ్యానించారు.

ఫొటో పెడితే చాలు లక్షల్లో లైక్స్

ఫొటో పెడితే చాలు లక్షల్లో లైక్స్

సోషల్ నెట్వర్కింగులో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్న ఈ అమ్మడుకి....ఈ ఫోటో పెట్టగానే లక్షల్లో లైక్స్ పడుతూంటాయి. 34 వ వసంతంలోకి అడుగుపెట్టిన కిమ్ కర్ధాషియాన్ లాస్ వెగాస్‌లో బర్త్ డే పార్టీ సెలబ్రేట్ చేసుకుని సందడి చేసింది. అప్పుడు అమ్మడు స్విమ్ సూట్ అందాలను అంతా కనులారా ఆస్వాదించారు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో.

మొత్తం విప్పేసిందే

మొత్తం విప్పేసిందే

గతంలో పేపర్ మేగపైన్, జిక్యూ మేగజైన్ల కోసం హాట్ అండ్ సెక్సీగా న్యూడ్ ఫోజులు ఇచ్చిన కిమ్ కర్ధాషియాన్ క్రితం సంవత్సరం.....తన ఫ్యామిలీ టీవీ షో ‘కీపింగ్ అప్ విత్ ది కర్ధాషియాన్స్' న్యూ సీజన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఒంటిపై నూలు పోగు లేకుండా దర్శనమిచ్చి షాక్ ఇచ్చింది.

న్యూడ్ గా కనిపిస్తే మాట్లాడుకుంటారనే

న్యూడ్ గా కనిపిస్తే మాట్లాడుకుంటారనే

తను చేస్తున్న టీవీ షోకు ప్రచారం కల్పించేందుకే కిమ్ కర్ధాషియాన్ నగ్నంగా ఫోజులు ఇస్తూంటుంది. టీవీ షోలు ప్రచారం కల్పించేందుకు ఇలా నగ్నంగా ఫోజులు ఇవ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విమర్శలూ వస్తున్నాయి. అయితే కిమ్ వాటిని డోంట్ కేర్ అన్నట్లుగా భావిస్తూంటుంది.

అలా తీస్తూనే ఉంటుంది

అలా తీస్తూనే ఉంటుంది

సెల్ ఫోన్ ద్వారా సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం ఈ మధ్య ఓ పాషన్‌గా మారిపోయింది. అయితే అమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్‌కు మాత్రం సెల్పీ ఫోటోలు తీసుకోవడం ఒక వ్యసనంగా మారింది. అలుపు సొలుపు లేకుండా సెల్ఫీ ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో వాటిని పోస్టు చేస్తోంది.

అన్ని సెల్ఫీలే...

అన్ని సెల్ఫీలే...

కిమ్ సెల్ఫీ ఫోటోలకు ఎంతలా అడిక్ట్ అయిందంటే.....ఆ మధ్యన థాయ్‌లాండ్‌కు వెకేషన్ వెళ్లిన ఆమె ఏకంగా 1200 సెల్పీ ఫోటోలు తీసుకుంది. ఆశ్యర్యం కిమ్ కర్ధాషియాన్ ఇంతలా సెల్ఫీ ఫోటోలకు అడిక్ట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ విషయంలో తల్లి కిమ్ జెన్నర్ కూడా ఆమెను మందలించిందట.

ఫ్యాన్స్ కు దగ్గరగా

ఫ్యాన్స్ కు దగ్గరగా

కర్దాషియాన్ తన మనసులోని మాటలను కొన్నింటిని తరుచు బయటపెడుతూ అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. ప్రస్తుతం అయితే మొన్నామధ్య 'సెల్పిష్' బుక్ తో వస్తున్నానని ప్రకటించిన కర్దాషియాన్.. ప్రస్తుతం ఆ పనిలోనే నిమగ్నమైందట.

ఇట్టే పడకొట్టేస్తుంది మగాళ్ల ని

ఇట్టే పడకొట్టేస్తుంది మగాళ్ల ని

కిమ్ కర్దాషియాన్ అందాలకు ఇంతగా క్రేజ్ రావడానికి, ఇంటర్నేషనల్ మేగజైన్లు ఆమె అందాలను తమ సంచికల్లో ఆరబోయించడానికి పోటీ పడటానికి కారణం ఎంతటి వారినైనా ఇట్టే పడగొట్టే ఆమె సెక్సీ స్ట్రక్చరే అని చెప్పడంలో అతిశయోక్తి కాదేమె.

అదే ఆమె డిమాండ్

అదే ఆమె డిమాండ్

కళ్లు తిప్పుకోకుండా చేసే ఆమె స్తన సంపదతో పాటు పర్ ఫెక్ట్ షేపుల ఉండే నడుము భాగం, టోన్డ్ బాడీ, చురకత్తుల్లాంటి ఆమె చూపులు వెరస కిమ్ కర్దాషియాన్ కు ఇంత డిమాండ్ ఏర్పడటానికి కారణమైంది.

మళ్లీ సెక్సీ లుక్ లోకి కష్టపడి మరీ

మళ్లీ సెక్సీ లుక్ లోకి కష్టపడి మరీ

ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ కిమ్ తన అందాన్ని సూపర్ సెక్సీగా, పర్ ఫెక్టుగా మెయిటేన్ చేస్తోంది. ఇటీవలే కిమ్ కర్దాషియాన్ తన రెండో బిడ్డకు జన్మనిచ్చింది. సాధారణంగా గర్భం దాల్చినపుడు లావెక్కడం, సెక్సీ ఒంపు సొంపులు కోల్పోవడం జరుగుతుంది. అయితే మళ్లీ ఎంతో కష్టపడి కిమ్ మళ్లీ సెక్సీ లుక్ లోకి మారింది. ఆమె సెక్సీ లుక్ మీద మీరూ ఓ లుక్కేయండి...

నా అందాలు చూడమంటే మీకేంటి ప్లాబ్లం

నా అందాలు చూడమంటే మీకేంటి ప్లాబ్లం

హాలీవుడ్ టీవీ రియాల్టీ స్టార్‌ కిమ్ కర్దాషియన్‌ తన విమర్శకులకు ఘాటుగా సమాధానం ఇచ్చింది. కిమ్‌ నగ్నంగా దిగిన సెల్ఫీని ట్విట్టర్‌లో షేర్ చేయడంపై దుమారం రేగింది. ఆమె తీరును సోషల్ మీడియాలో పలువురు తప్పుబట్టారు. అయితే అవన్నీ పట్టించుకునే స్దితిలో లేదంటోంది కిమ్. తన అందాలు, తన ఇష్టం అన్నట్లుగా ఆమె మాట్లాడుతోంది. ఆమె ఏంగిల్ నుంచి చూస్తే కరెక్టే మరి. కానీ ప్రపంచమంటూ ఒకటి ఏడిసింది కదా అంటున్నారు విమర్శకులు.

నగ్న విముక్తి ఇది

నగ్న విముక్తి ఇది

అందరి ముందు నగ్నంగా దేహాన్ని చూపిస్తూ ఆమె క్రేజ్‌ తెచ్చుకోవాలని భావిస్తున్నట్టు సెలబ్రిటీలైన బెట్‌ మిడ్లర్, క్లోహి మోరెట్జ్, పీర్స్ మోర్గాన్ తదితరులు విమర్శించారు. ఈ విమర్శలకు సమాధానంగా కిమ్‌ కర్దాషియన్‌ మరో న్యూడ్ ఫొటోను ట్విట్టర్‌లో పెట్టింది. దీనికి 'లిబరేటెడ్‌' (విముక్తి) అని అనే హ్యాష్‌ట్యాగ్‌ జోడించింది.

ఆర్టిస్టిక్ న్యూడ్ ఇది

ఆర్టిస్టిక్ న్యూడ్ ఇది

గతంలో తనపై వ్యంగ్యాస్తాలు విసిరిన విమర్శలును...నన్నే విమర్శిస్తారా అంటూ...35 ఏళ్ల కిమ్‌ కర్దాషియన్ న్యూడ్ ఫొటోలో బ్లాక్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో తన అందాలను క్లాసికల్‌గా చూపిస్తూ షేర్ చేసింది. తన ఛాతి, ప్రైవేటు అంగాలు కనిపించకుండా రెండు చేతులు అడ్డుపెట్టుకొని దిగిన ఈ ఫొటోను తన విమర్శకులకు సమాధానంగా పోస్టు చేసింది. తనపై విమర్శలు చేసిన క్లోహి మోరెట్జ్‌, బెట్‌ మిడ్లర్‌పై ఘాటుగా విరుచుకుపడుతూ వ్యాఖ్యలు చేసింది.

ఎంత చెత్త పనిచేస్తున్నావో ఆలోచిస్తే అర్దమవుతుంది

ఎంత చెత్త పనిచేస్తున్నావో ఆలోచిస్తే అర్దమవుతుంది

నువ్వు చేసే పనిలో అర్దం ఉందా...ఏం చేస్తున్నావో తెలుస్తోందా...టీన్‌ స్టార్‌ క్లోహి మోరెట్జ్‌ కిమ్‌ తీరును ట్విట్టర్‌లో ఏకిపారేసింది. యువతులు గొప్ప లక్ష్యాలు నిర్దేశించుకునేలా మార్గనిర్దేశం చేయాల్సిన అవసరముందని, ఈ విషయాలేవీ చెప్పకుండా అస్తమానం దేహాన్ని ప్రదర్శించడం అంత మంచిది కాదని కిమ్‌కు హితవు పలికింది. సెలబ్రిటీ స్టేటస్‌కు ఎంత గౌరవముంటుందని, దానిని ఇలా బజారుకీడ్చడం సరికాదని, తాను ఇలాంటి పనులు ఎప్పటికీ చేయబోనని 19 ఏళ్ల క్లోహి స్పష్టం చేసింది.

English summary
Kim Kardashian was robbed at gunpoint at a discreet luxury residence in Paris by at least two men dressed as police officers, her publicist and police say. A police spokesman said the haul from the robbery, mostly jewellery, was worth several million euros.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu