గ్రాండ్ మదర్ కోసం హాలీవుడ్ నటి.. ఆ సమయంలో నగ్నంగా!
హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియన్ పేరు వినని సినీప్రియులు ఉండరు. మోడల్ గా, టివినటిగా , హాలీవుడ్ నటిగా ఆమె సాధించిన విజయాలు చాలా ఉన్నాయి. గ్లామర్ సుందరిగా కిమ్ ఎప్పుడూ యువత హృదయాల్లో విహరిస్తూనే ఉంటుంది. కిమ్ అందాలంటే యువత అంతలా పడి చస్తారు. తాజగా కిమ్ కర్దాషియన్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ని ఉద్దేశించి చేసిన రొమాంటిక్ కామెంట్స్ వైరల్ హాట్ టాపిక్ గా మారాయి.

గ్రాండ్ మదర్ కోసం
ఆ మద్యన కిమ్ కర్దాషియన్ డోనాల్డ్ ట్రంప్ ని వైట్ హౌస్ లో కలుసుకుంది. ఆ సందర్భంగా జీవిత ఖైదీ అనుభవిస్తున్న తన గ్రాండ్ మదర్ కు క్షమా భిక్ష ప్రసాదించాలని ట్రంప్ ని కిమ్ వేడుకుంది. ఆమె అభ్యర్థని ట్రంప్ అంగీకరించాడు.

డ్రగ్స్ కేసు
కిమ్ గ్రాండ్ మదర్ డ్రగ్స్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ట్రంప్ ఆదేశాలతో ఆమెని జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. ఓ ఇంటర్వ్యూ లో భాగంగా ఆ సంగతులని కిమ్ పంచుకుంది.

నగ్నంగా ఉన్నా
అధికారులతో చర్చించి తన గ్రాండ్ మదర్ ని విడుదల చేస్తున్న విషయాన్ని తెలియజేయడానికి ట్రంప్ ప్రయత్నించారు. ఆ సమయంలో నేను నగ్నంగా ఉన్నావు. ఫోటోగ్రాఫర్ వద్ద న్యూడ్ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నా. ఆ టైం లోనే ట్రంప్ నుంచి కాల్ వచ్చిందని కిమ్ సిగ్గుపడుతూ ప్రస్తావించింది.

వివాదం
కిమ్ కర్దాషియన్ చేసిన వ్యాఖ్యలు వివాదం కావడంతో కిమ్ వివరణ ఇచ్చింది. ఆ సమయంలో జరిగిన విషయాన్నే చెప్పానని, అందులో ట్రంప్ గురించి ఎక్కడా తప్పుగా లేదని తెలిపింది.


Click it and Unblock the Notifications











