భార్య సెక్సు టేపు పాట్నర్ కనిపించగానే కంగుతిన్న భర్త

By Nageswara Rao

ఇటీవల కొత్తగా పెళ్లి చేసుకున్న జంట క్రిస్ హాంప్రస్, కిమ్ కర్దాషియాన్. వీరిద్దరి పెళ్లి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం అందరికి తెలిసిందే. పెళ్లి అయిన తర్వాత కిమ్ కర్దాషియాన్ ఆమె భర్త క్రిస్ హాంప్రస్ ఇద్దరూ కలసి డెల్టా ఎయిర్ లైన్స్‌లో లాస్ ఏంజిల్స్ నుండి న్యూ ఓర్లాన్స్‌కి వెళ్తున్న విమానంలో ఓ వింత అనుభవం క్రిస్ హాంప్రస్‌కు ఎదురైంది. ఇంతకీ ఏమిటా ఆ వింత అనుభవం అని అనుకుంటున్నారా.. కిమ్ కర్దాషియాన్ మాజీ లవర్ రే జే కూడా వారితో పాటు విమానంలో ప్రయాణించడమే.

లాస్ ఏంజిల్స్ నుండి మిన్నిపోలిస్ వెళ్లడానికి వచ్చిన రే జే కూడా సరిగ్గా క్రిస్ హాంప్రస్ సీటు ప్రక్కనే కూర్చోని కొన్ని నిమిషాల పాటు తనతో మాట్లాడడం జరిగింది. మొదట జే రే క్రిస్ హాంప్రస్ దగ్గరకు వెళ్లి కిమ్ కర్దాషియాన్‌ని పెళ్లి చేసుకునేందుకు గాను కంగ్రాట్స్ చెప్పడానికి వెళ్తే అసలు తానెవరో తెలియనట్లే ప్రవర్తించాడు. ఆ తర్వాత జే రే కలగజేసుకొని నేను ఎవరో చెప్పు చూద్దాం అని అనగానే... గుర్తుకు వచ్చిన వారి లాగా ఆ నువ్వు నాకెందుకు తెలియదు. నువ్వు సింగర్ జే రే కదూ అంటూ సమాధానం చెప్పాడు.

ఇది ఇలా ఉంటే గతంలో కిమ్ కర్దాషియాన్, జే రే ఇద్దరూ కలసి నటించిన సెక్స్ టేపుని వివిడ్ ఎంటర్టెన్మెంట్ సంస్ద ఎక్కువ డబ్బులు ఆశ చూపించి దానిని కొనుగోలు చేయాలనుకున్న విషయం తెలిసిందే. 2007వ సంవత్సరంలో ఈ సెక్స్ వీడియో పబ్లిక్ లోకి వెళ్లినప్పటికీ ఆ తర్వాత కిమ్ కర్దాషియాన్ కలగజేసుకొని దాని సేల్స్ జరగనివ్వకుండా చేయడం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X