పార్టీలో కలిశాం కాని ఫోన్ నెంబర్స్ మాత్రం తీసుకోవడం మరిచిపోయాం..!
రియాలిటి టివి స్టార్ మరియు బికిని భామ కిమ్ కర్దాషియాన్ ప్రస్తుతం ఒంటరి జీవితం గడుపుతున్నారన్న విషయం మన అందరికి తెలిసిందే. కిమ్ కర్దాషియాన్ తన ఒంటరి జీవితాన్ని భరించలేక ఒక తోడు కోసం చూస్తున్న సమయంలో ఆమె కళ్శకు నాప్ స్టర్ ఫౌండర్ సీన్ పార్కర్ తగిలాడని ఇక అతనిని వదిలిపెట్టే ప్రశక్తి లేదని అనుకుంటుందని హాలీవుడ్ వర్గాల సమాచారం.
ఇన్నవేటర్స్ సమ్మిట్ కువచ్చినటువంటి సీన్ పార్కర్ నుచూసినటువంటి కిమ్ కర్ధాషియాన్ తోలిచూపులోనే తన మనసుని సీన్ పార్కర్ కిఇచ్చేసిందంట. కిమ్ కర్దాషియన్ తోపాటు పార్టికి వచ్చినటువంటి జెన్నిఫర్ ఆనిస్టన్ మాజి భర్త జాన్ మేయర్ తోతన భాదను చెప్పుకుందని సమాచారం. ఇన్నవేటర్స్ సమ్మిట్ పూర్తి అయిన తర్వాత జాన్ మేయర్ మరియు కిమ్ కర్దాషియాన్ ఇద్దరూ కలసి తన స్నేహితునికి ఇంటికి వెళ్శడం జరిగింది.
దాంతో జాన్ మేయర్ కిఫోను చేసినటువంటి సీన్ పార్కర్ పార్టీని కిమ్ బాగా ఎంజాయ్ చేసిందా అని అడడగా, దీనికి వెంటనే స్పందిస్తూ కిమ్ కర్దాషియాన్ పార్టీలో బాగానే ఎంజాయ్ చేశాను కాని, మీరునా ఫోన్ నెంబర్ తీసుకోలేదని, నేను నీఫోను నెంబర్ తీసుకోలేకపోవడం కోంచెం అసంతృప్తికి లోనయ్యానని చెప్పమని జాన్ మేయర్ కిచెప్పడంతో జాన్ మేయర్ కూడా అలానే చెప్పడం జరిగిందంట. దీనిని బట్టి కిమ్ కర్దాషియాన్ మనసులో మన సీన్ పార్కర్ ఏవిధంగా స్దానం సంపాదించాడో చెప్పనక్కరలేదు. చివరగా కిమ్ కర్దాషియాన్ మాట్లాడుతూ సీన్ పార్కర్ తోఎలాగైనా సరే డేటింగ్ పాల్గోంటానని చెప్పడం కోసమెరుపు..


Click it and Unblock the Notifications











