అతను మగాడు కాదు.. 'గే' అందుకే అలా..!
నేను అతని కళ్ల ముందు బట్టలు మార్చుకుంటున్నప్పటికీ నా వైపు చూడలేదు. అదే పరిస్దితిలో వేరే ఏ మగాడున్నా నా అందాలను వైపు ఆరగా చూసేవాడు. కానీ అతను నా అందాలను చూడకుండా ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు, ఇందుకు కారణం తెలుసా అతను 'గే' కాబట్టి. ఈ మాటలు అన్నది ఎవరో కాదు రియాలిటీ టీవి స్టార్ కిమ్ కర్దాషియాన్. ఇక వివరాల్లోకి వెళితే 30 సంవత్సరాల వయసు కలిగిన కిమ్ కర్దాషియాన్ న్యూయార్క్ లోని హోటల్‌లో తన ప్రాణ స్నేహితుడు 'పాల్ జోనాధన్ చెబాన్' ముందు ఇలా చేసింది.
ఇలా చేయడానికి గల కారణాలను విశ్లేషిస్తే తన మాజీ భర్త క్రిస్ హాంప్రస్ కిమ్ కర్దాషియాన్‌కి, జోనాధన్‌కి అక్రమ సంబంధం అంటగట్టడం జరిగింది. దీనిని రుజువు చేసేందుకు గాను, కిమ్.. జోనాధన్ అసలు మగవాడే కాదని.. అతను 'గే' అని తన భర్త ముందు నిరూపించేందుకు గాను, కిమ్ జోనాధన్ ముందు బట్టలు మార్చుకుంది. ఈ విషయాలన్నింటిని కిమ్ కర్దాషియాన్ ఫేమస్ రియాలిటీ టివి షో 'కోర్ట్నీ & కిమ్' ప్రదర్శించారు. కిమ్ బట్టలు మార్చుకున్న సందర్బంలో జోనాధన్ తన ముఖాన్ని మరోవైపుకి త్రిప్పుకోవడం జరిగింది. జోనాధన్ నాకు కొన్నేళ్లుగా పరిచయం. అతను చాలా నెమ్మదస్తుడని తెలిపింది.


Click it and Unblock the Notifications











