»   » బికినీలో మందు కొడుతూ హాట్ బ్యూటీ హల్ చల్... (ఫోటోస్)

బికినీలో మందు కొడుతూ హాట్ బ్యూటీ హల్ చల్... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ బ్యూటీ కిమ్ కర్దాషియాన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. తరచూ అందాల ఆరబోతకు సంబంధించిన ఫోటోలు పోస్టు చేస్తూ హడావుడి చేసే ఈ బ్యూటీ ఈ సారి ఏకంగా మందు కొడుతున్న ఫోటోలను పోస్టు చేసింది.

కాస్మోస్ అనే మత్తు పానీయం(టకీలా) బ్రాండ్ ను ప్రమోట్ చేయడంలో భాగంగా బికినీ వేసి ఫుల్లుగా పెగ్గు మీద పెగ్గేస్తూ సోషల్ మీడియా ద్వారా ఆ బ్రాండ్ కు ప్రచారం కల్పించింది. సోషల్ మీడియాలో కిమ్ కు భారీ ఫాలోయింగ్ ఉండటంతో ఆయా కంపెనీలు ఈ రకంగా తమ బ్రాండ్లను ప్రమోట్ చేయిస్తున్నారు.

పెగ్గు మీద పెగ్గు కొట్టు

పెగ్గు మీద పెగ్గు కొట్టు

తాను మందు కొట్టడం ద్వారా తన అభిమానులకు కూడా...... తన లాగే ఇదే బ్రాండ్ మందు కొట్టాలని, మత్తులో మునిగి తేలాలని సంకేతాలు ఇచ్చింది కిమ్. అయితే ఓ సెలబ్రిటీ అయి ఉండి ఇలా చెడు వ్యవసనాన్ని తన అభిమానులకు అంటగట్టాన్ని కొందరు తప్పుబడుతున్నారు.

డబ్బే ముఖ్యం

డబ్బే ముఖ్యం

హాలీవుడ్లో డబ్బు సంపాదించడమే పరమావధిగా కొందరు టాప్ సెలబ్రిటీల తీరు ఉంటుంది. కిమ్ కర్దాషియాన్ కూడా ఇదే కోవకు చెందిన వ్యక్తి అని కొందరి వాదన. ఆమె అభిమానులు మాత్రం ఇలాంటి ఆరోపణలను ఖండిస్తున్నారు.

సెక్సీ షేపులు

సెక్సీ షేపులు

కిమ్ కర్దాషియాన్‌కు ఇంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటానికి కారణం ఆమె సెక్సీ బాడీ స్టక్చర్ అందచందాలే. కిమ్ కూడా తన అందాలే పెట్టుబడిగా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతోంది. ఆమె అందాలను తమ మేగజైన్లపై ప్రదర్శించడానికి పలు సంస్థలు కోట్లాది రూపాయలు ఆఫర్ చేస్తున్నాయి.

భారీగా సంపాదన

భారీగా సంపాదన

హాలీవుడ్ స్టార్లలో భారీ సంపాదన కలిగిన భామల్లో కిమ్ కర్దాషియాన్ ఒకరు. గతేడాది ఆమె సంపాదన 51 మిలియన్ డాలర్లు. ఆమె అందచందాలకు ఎంత డిమాండ్ ఉందో చెప్పడానికి ఆమె సంపాదనే నిదర్శనం.

English summary
It hasn’t been long since Kim Kardashian faced a fan backlash over her unairbrushed bikini snaps.But clearly unfazed by the drama, the reality star was back to proudly showing off her famous curves on social media on Wednesday. away.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu