»   » అండర్‌వేర్ జారవిడుస్తూ ఫోటోకు ఫోజులిచ్చిన సెలబ్రిటీ

అండర్‌వేర్ జారవిడుస్తూ ఫోటోకు ఫోజులిచ్చిన సెలబ్రిటీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్‌ సెలబ్రిటీలు ఏం చేసినా అతిపెద్ద న్యూస్. అలాంటి వాళ్శలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తుల్లో ఒకరు కిమ్ కర్దాషియాన్. కిమ్ కర్దాషియాన్ ఏమి చేసినా అదో పెద్ద వార్తలా చూపెట్టడం షరా మామూలే. అయితే ఇలా చూపెట్టడానికి కూడా పెద్ద కారణాలే ఉంటాయండోయ్.. తాజాగా కిమ్ వార్తల్లో ప్రధానంశంగా నిలుస్తోంది. అందుకు కారణం ఏంటంటే... కిమ్ ఇటీవల బ్రిటన్‌కు చెందిన ఓ మ్యాగజైన్ కోసం ఆమె ఇచ్చిన ఫోజులు చూసి యువత కిర్రెక్కి పోతున్నారట.

మరి ఆ మ్యాగజైన్‌లో అంతగా కిక్కెంచే విషయం ఏమిటా అంటే... టూ పీస్ వేసుకున్న ఈ అమ్మడు అండర్‌వేర్ కిందికి జారవిడుస్తూ.. హాట్.. హాట్.. ఫోజులతో హీటెక్కిస్తోంది. వృత్తి పరంగా మోడల్, బుల్లి తెర నటీమణి సోషియోలైట్ అయిన అమెరికా అమ్మడు కిమ్ కర్దాషియాన్, బ్రిటన్‌కు చెందిన "కాస్మోపొలిటన్" అనే మ్యాగజైన్‌పై తన అందాలను బయటపెట్టింది. బ్లాక్ కలర్ బికిని వేసుకొని యువతను రెచ్చగొట్టే విధంగా తన అందాలను బికినిలో ప్రదర్శించి ఆ ఫోటోలను తన ట్విట్టర్ బ్లాగ్‌లో పోస్ట్ చేసింది. దీంతో కిమ్ అందాలను చూసేందుకు ట్విట్టర్ యూజర్లు క్యూ కట్టారు.

ముఫ్పైఏళ్ళ కిమ్ కర్ధాషియన్ తన బాడీలోని అందచందాలతో పాటు తన హేర్ స్టైల్ 1960లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోజులో చూడటానికి బికినిలో కూడా ప్లాట్ ఫ్లామ్ హీల్స్‌తో ఆకట్టుకునేవిధంగా ఫోటో షూట్ చేశారు. మరొక ఫోటోగ్రాఫర్ వైట్ కోచ్‌లో బ్లాక్ టాప్, క్నీచర్స్ కనిపించే విధంగా కిమ్‌ను బందించారు. ఈసందర్బంగా కిమ్ కర్దాషియాన్ తన వెబ్‌సైట్‌లో తన ఫోటోలు చాలా ఫన్నీగా సెక్సీగా ఉన్నాయని, తనకు చాలా బాగా నచ్చాయని పేర్కొంది. ఇది నిరంతరం ఒక ప్రాసెస్. మనము దాని నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "అద్దంలో మనల్ని మనం చూసుకుంటూ కూడా నేర్చుకోవచ్చు. నేను ఖచ్చితంగా చెబుతున్నాను చాలా సార్లు నన్ను నేను ఇష్టపడలేదు" అని అన్నారు.

కిమ్ కర్దాషియాన్ నిర్వహిస్తున్నటువంటి టెలివిజన్ రియాలిటీ షో "కీపింగ్ విత్ ద కర్దాషియాన్స్"కు సంబంధించిన ఓ నిజాన్ని ఆమె తన అభిమానులతో పంచుకున్నారు. ఇలా కొత్త కొత్తగా ఫోటో ఫోజులివ్వడమంటే తనకు చాలా ఇష్టమంటోంది ఈ సెక్సీ భామ.

English summary
She has never been particularly shy about showing off her enviable curves. And Kim Kardashian clearly had no qualms about stripping down for a new sizzling photoshoot for UK Cosmopolitan magazine. The 30-year-old reality star poses in a series of revealing outfits for the publication's May 'body' issue.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu