చెల్లెలు బ్రెస్ట్ మిల్క్ తాగినటువంటి ఆరియాలిటీ స్టార్ ఎవరబ్బా...
అమెరికా సెక్సీ మోడల్, బుల్లి తెర నటీమణి కిమ్ కర్దాషియాన్ తాను నిర్వహిస్తున్నటువంటి రియాలిటీషో కీపింగ్ విత్ ద కర్దాషియాన్స్ లో ఓనిజాన్ని తన అభిమానులకు చెప్పారు. ఆనిజం ఏమిటంటే తన చెల్లెలు బ్రెస్ట్ మిల్క్ గుక్కెడు తాగానని చెప్పారు. దాంతో కీపింగ్ విత్ ద కర్దాషియాన్స్ లోపాల్గోన్నటువంటి అందురూ ఒక్కసారిగా షాక్ కుగురి అయ్యారు.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే కిమ్ కర్దాషియాన్ చెల్లెలు కైలీ కర్దాషియాన్ తన పిల్లలకు పాలు పట్టడం కోసం బేబిబాటిల్ లోపోసి అలా బయటకు వెళ్శగా, ఆబేబిబాటిల్ లోపోసినటువంటి పాలను ఒక గుక్కెడు తాగానని అందరి ముందు ఒప్పుకున్నారు. దీనికి సంబంధించినటువంటి కొన్ని సీన్లు రియాలిటీషో కీపింగ్ విత్ ద కర్దాషియాన్స్ లోప్రదర్శించారు.
అంతేకాకుండా ఇటీవల కాలంలో కిమ్ కర్దాషియాన్ అరుదైన రికార్డు ఈసంవత్సరం నమోదు చేశారు. ఏంటా ఆఅరుదైన రికార్డు అనుకుంటున్నారా..ప్రపంచంలో కెల్లా ఉత్తమమైన బమ్ కలిగినటువంటి సెలబ్రిటీగా ఈసంవత్సరం రికార్డులలోకి ఎక్కారు. ఇటీవల జరిపినటువంటి ఈ ఆన్ లైన్ పోల్ లోఎక్కువ మంది కిమ్ కర్దాషియాన్ కుఅత్యధికంగా ఓట్లు వేసి మొట్టమొదటి స్దానం కట్టబెట్టారు. ఇక రెండవ స్దానంలో హీరోయిన్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ స్దానం దక్కించుకున్నారు.


Click it and Unblock the Notifications











