ప్రపంచంలోకెల్లా ఉత్తమమైన 'బమ్' కలిగినటువంటి తారగా మరలా ఆమే..
రియాలిటీ టివీ స్టార్ కిమ్ కర్దాషియాన్ అరుదైన రికార్డు ఈసంవత్సరం నమోదు చేసింది. ఏంటా ఆఅరుదైన రికార్డు అనుకుంటున్నారా..ప్రపంచంలో కెల్లా ఉత్తమమైన బమ్ కలిగినటువంటి సెలబ్రిటీగా ఈసంవత్సరం రికార్డులలోకి ఎక్కారు. ఇటీవల జరిపినటువంటి ఈ ఆన్ లైన్ పోల్ లోఎక్కువ మంది కిమ్ కర్దాషియాన్ కుఅత్యధికంగా ఓట్లు వేసి మొట్టమొదటి స్దానం కట్టబెట్టారు. ఇక రెండవ స్దానంలో హీరోయిన్, సింగర్ జెన్నిఫర్ లోపెజ్ స్దానం దక్కించుకున్నారు. మూడవ స్దానంలో క్రేజి ఇన్ లవ్ బ్యూటీ హీరోయిన్ బియాన్స్ నావోల్స్ నిలిచారు. జెస్సికా బైల్ నాల్గవ స్దానం, ప్రఖ్యాత పాప్ సింగర్ లేడిగాగాకు అయిదవ స్దానం, ఇక మరో పాప్ సింగర్ షకీరా ఆరవ స్దానం, రిహానా ఏడవ స్దానాన్ని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈరికార్డు సాధించిన తరుణంలో కిమ్ కర్దాషియాన్ మాట్లాడుతూ ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications











