మేగజైన్‌పై నగ్నంగా అందాలు ఆరబోసిన తార (ఫోటోస్)

By Bojja Kumar

లండన్: ప్రముఖ రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్ధాషియన్ ‘ఉమెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును సొంతం చేసుకుంది. లండన్లో జరిగిన జిక్యూ మేగజైన్-2014 అవార్డుల కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డుల కార్యక్రమానికి కిమ్ కర్ధాషియాన్ హాట్ అండ్ సెక్సీ లుక్‌తో హాజరైన అందరి మతులూ పోగొట్టింది. షీర్ లాటెక్స్ గౌన్ ధరించి రెడ్ కార్పెట్‌పై హొయలు ఒలికించింది.

ఈ వార్డుల కార్యక్రమానికి కిమ్ కర్ధాషియాన్‌తో పాటు ఆమె భర్త కెన్నీ వెస్ట్ కూడా హాజరయ్యారు. ఈ జంట రెడ్ కార్పెట్‌పై నడవటం ఎంతో అందంగా ఉందని నిర్వహకులు పేర్కొన్నారు. జిక్యూ మేగజైన్ ఎడిటర్ డేలన్ జాన్స్ చేతుల మీదుగా కిమ్ కర్ధాషియాన్ ఈ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ....తనను ఇకపై కిమ్ కర్ధాషియాన్ అని కాకుండా, కిమ్ కర్ధాషియాన్ వెస్ట్ అని పిలవాలని ఆమె సూచించారు. తనను ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసిన జిక్యూ పాఠకులకు ఆమె థాంక్స్ చెప్పారు. తనకు ఈ గుర్తింపు రావడం వెనక భర్త కెన్నీ వెస్ట్ సపోర్టు ఉందని ఆమె తెలిపారు.

ఈ అవార్డు కార్యక్రమం అనంతరం జిక్యూ మేగజైన్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లో......మేగజైన్ కోసం ఆమె ఇచ్చిన న్యూడ్ ఫోటో షూట్ పిక్చర్స్ విడుదల చేసారు నిర్వాహకులు. కిమ్ ఈ ఫోటోల్లో సూపర్ హాట్‌గా కనిపించడంపై పలువురు ప్రశంసల వర్షం కురిపించారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు...

ఉమెన్ ఆఫ్ ది ఇయర్

ఉమెన్ ఆఫ్ ది ఇయర్

జిక్యూ మేగజైన్ అవార్డుల కార్యక్రమంలో కిమ్ కర్ధాషియాన్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకుంది.

అవార్డుతో...

అవార్డుతో...

అవార్డు అందుకున్న అనంతరం కిమ్ కర్ధాషియాన్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

జిక్యూ ఫోటో షూట్

జిక్యూ ఫోటో షూట్

జిక్యూ మేగజైన్ బ్రిటిష్ సంచిక కోసం కిమ్ కర్దాషియాన్ హాట్ సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

జిక్యూ గర్ల్

జిక్యూ గర్ల్

కిమ్ కర్ధాషియాన్ అవార్డు అందుకున్న తర్వాత సోషల్ మీడియా ద్వారా న్యూడ్ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలు విడుదల చేసారు.

భర్త కెన్నీ వెస్ట్‌తో

భర్త కెన్నీ వెస్ట్‌తో

జిక్యూ అవార్డుల కార్యక్రమంలో భర్త కెన్నీ వెస్ట్‌తో కలిసి కిమ్ కర్ధాషియాన్ ఇలా సందడి చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X