‘బ్రా’వేసుకుని షాపింగుకు వచ్చిన హాట్ బ్యూటీ

By Bojja Kumar

పారిస్: అమెరికన్ స్టార్ కిమ్ కర్ధాషియాన్....పారిస్ లో షాపింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ ఎండా కాలం వేడిని తట్టుకోలేక పోయిందో? లేక హాట్ అండ్ సెక్సీగా కనిపించాలనే ఆరాటమో తెలియదు కానీ బ్రా ధరించి షాపింగ్ చేసింది. 34 ఏళ్ల ఈ అమ్మడు డెనిమ్ బికినీ స్టైల్ టాప్, పెన్సిల్ స్కర్ట్ ధరించి తన భర్త కెనీ వెస్ట్ తో కలిసి ఫ్రెంట్ క్యాప్టల్ మౌంటేగ్నే డిజైనర్ స్టోర్ ను సందర్శించింది.

ఆమె ఇలా హాట్ అండ్ సెక్సీ లుక్ తో నడిచి వెలుతుంటే ఆ దారి పోయే వారూ, అభిమానులు కల్లప్పగించి చూసారట. ఇంత హాట్ లుక్ తో కనిపించే ఎవరు మాత్రం చూడకుండా ఉంటారు. కొందరు అభిమానులు ఆమె వద్దకు వచ్చి ఆటోగ్రాఫ్స్ కూడా తీసుకున్నారు. పారిస్ లోనూ అమ్మడుకు ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారని దీన్ని బట్టి స్పష్టమవుతోంది.

ఇక ఆమె భర్త కెనీ వెస్ట్ ఆమెను అందాల దేవతలా ఆరాదిస్తుంటాడు. పలు మేగజైన్లకు కిమ్ నగ్నంగా ఫోజులు ఇచ్చింది. ఈ వ్యవహారం అంతా కూడా ఆమె భర్త కెన్నీ వెస్ట్ మద్దతుతోనే జరుగుతుండటం విశేషం. ఇటీవల తన భార్యకు సంబంధించిన పలు నగ్న ఫోటోలను కెన్నీ వెస్ట్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసాడు కూడా...

Kim Kardashian Wears A Bra For Shopping In Paris

కిమ్ కర్దాషియాన్ సింగర్ కెన్నీ వెస్ట్‌తో పెళ్లికి ముందు నుండే డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరూ తొందర పడ్డారు. ఫలితంగా కిమ్ కర్ధాషియాన్ పెళ్లికి ముందే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కిమ్-కెన్నీ వివాహం గతేడాది మే నెలలో జరిగింది. కెన్నీ వెస్ట్‌ను కిమ్ మూడో వివాహం చేసుకుంది.

మరోసారి గర్బం దాల్చేందుకు కిమ్ కర్దాషియాన్, ఆమె భర్త కెన్నీ వెస్ట్ తమ శక్తి మేర ప్రయత్నిస్తున్నారు. వీరికి ఇప్పటికే సంవత్సరం వయసున్న నార్త్ వెస్ట్ అనే కూతురు ఉంది. ఈ దంపతులు త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఇటీవల బిబిసీ రేడియో 1 ఇంటర్వ్యూలో పాల్గొన్న కెన్నీ వెస్ట్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారను. ఇద్దరం కలిసి మరో బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నాం. రోజుకు రెండు మూడు సార్లు సెక్స్‌లో పాల్గొంటున్నాం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆపై దేవుడి దయ....అని వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X