»   » వామ్మో...ఏకంగా న్యూడ్ ఫొటోనే పోస్ట్ చేసింది (ఫొటో ఫీచర్)

వామ్మో...ఏకంగా న్యూడ్ ఫొటోనే పోస్ట్ చేసింది (ఫొటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూయార్క్: న్యూడ్ ఫొటోలు పోస్ట్ చేయటం ఇప్పుడు సెలబ్రెటీలకు ఫ్యాషన్ గా మారింది. ముఖ్యంగా అమెరికా సెక్సీ మోడల్ కిమ్ కర్దాషియాన్ ఇందులో ఆరితేరిపోయింది. తన అందచందాలతో యాత్ ని ఒక ఊపు ఊపే ఈమె తన సెల్ఫీ ఫొటోలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక తాజాగా ఆమె తనని ప్రతీసారి మీడియావారు ప్రెగ్నింటా అని అడుగుతున్నారని, తను గర్బిణి చూపే నగ్న ఫొటో విడుదల చేసింది. ఈ క్రింద స్లైడ్ షోలో ఆ ఫొటోలు చూడండి. దాంతో ఆమెను ఎప్పుడు ఏదో ఒకటి అనే విమర్శకులు సైతం నోరు వెళ్లబెట్టి చూసారు.

సెల్ ఫోన్ ద్వారా సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం ఈ మధ్య ఓ పాషన్‌గా మారిపోయింది. అయితే అమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్‌కు మాత్రం సెల్పీ ఫోటోలు తీసుకోవడం ఒక వ్యసనంగా మారింది. అలుపు సొలుపు లేకుండా సెల్ఫీ ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో వాటిని పోస్టు చేస్తోంది.

ఎడిక్ట్

ఎడిక్ట్

కిమ్ సెల్ఫీ ఫోటోలకు ఎంతలా అడిక్ట్ అయిందంటే.....ఇటీవల థాయ్‌లాండ్‌కు వెకేషన్ వెళ్లిన ఆమె ఏకంగా 1200 సెల్పీ ఫోటోలు తీసుకుంది.

ఆశ్యర్యం

ఆశ్యర్యం

కిమ్ కర్ధాషియాన్ ఇంతలా సెల్ఫీ ఫోటోలకు అడిక్ట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

తల్లి మందలించింది..

తల్లి మందలించింది..

ఈ విషయంలో తల్లి కిమ్ జెన్నర్ కూడా ఆమెను మందలించిందట.

ఎప్పుడూ

ఎప్పుడూ

కర్దాషియాన్ తన మనసులోని మాటలను కొన్నింటిని తరుచు బయటపెడుతూ అభిమానులకు దగ్గరగానే ఉంటోంది.

ప్రస్తుతం

ప్రస్తుతం

అయితే మొన్నామధ్య 'సెల్పిష్' బుక్ తో వస్తున్నానని ప్రకటించిన కర్దాషియాన్.. ప్రస్తుతం ఆ పనిలోనే నిమగ్నమైందట.

తప్పక తెస్తా

తప్పక తెస్తా

ఆ సెల్పీ బుక్ ను తప్పకుండా అభిమానుల ముందుకు తీసుకువస్తానని గారాలు పోతుంది ఈ 33 ఏళ్ల చిన్నది.

ఐడియా గురించి చెప్తోంది..

ఐడియా గురించి చెప్తోంది..

అసలు తనకు ఈ ఐడియా ఎలా వచ్చిందో కూడా వ్యక్తికరీంచింది.

ఆ రోజే...అంకురార్పణ

ఆ రోజే...అంకురార్పణ

ఒకానొక వాలైంటెన్స్ డే సందర్భంలో చూసిన 'సెక్సీ పొలారాయిడ్'ఫోటోలే తన మదిలో ఆలోచనలో రేకిత్తించాయని.. దాంతోనే ఆ పుస్తకాన్ని రాయడానికి శ్రీకారం చుట్టడానికి పూనుకొంటున్నట్లు తెలిపింది.

మెక్సికోలో బికినీలో

మెక్సికోలో బికినీలో

మెక్సికోలో బీచ్ ఒడ్డున బికినీ ధరించి ఇలా సెల్పీ ఫోటో పోస్టు చేసింది.

ఒంపు సొంపులు

ఒంపు సొంపులు

అందమైన డ్రెస్సులో తన శరీర ఒంపు సొంపులను ప్రదర్శిస్తూ సెల్ఫీ ఫోటో...

విమర్శలు ,రూమర్స్

విమర్శలు ,రూమర్స్


కిమ్ పై బోల్డన్ని విమర్శలు ఎప్పుడూ నెట్ లో విహరిస్తూంటాయి

పట్టించుకోను

పట్టించుకోను


తను రూమర్స్ ని, విమర్శలను పట్టించుకుంటూ కూర్చూనే సమయం లేదు అని చెప్తోంది ఆమె.

English summary
The proof is in the picture! Kim Kardashian went completely naked on social media, to prove that she is, in fact, pregnant with her second child.
Please Wait while comments are loading...