పిల్లలను కనడానికి ఓకే, నిశ్చితార్దం అయింది కదా ఓ స్టార్ మోడల్
కిమ్ కర్దాషియాన్ ఈపేరు వినగానే కుర్రకారు గుండెల్లో ఏదో తెలియని అనుభూతి. దానికి కారణం కిమ్ కర్దాషియాన్ పర్సనాలిటీ. అలా ఉంటుంది కిమ్ కర్దాషియాన్ అందం. ఇక మీదట కిమ్ కర్దాషియాన్ తన పేరులో ఉన్నటువంటి కర్దాషియాన్ పేరుని తోలగించుకోనుంది. దానికి కారణం ఇటీవలే తన బోయ్ ఫ్రెండ్ క్రిస్ హాంఫ్రిస్‌తో నిశ్చితార్ధం కావడమే. అమెరికా మోడల్ అయినటువంటి కిమ్ కర్దాషియాన్ ఈ సంవత్సరం తనకు కాబోయేటటువంటి ఫియాన్స్ పేరులో ఉన్న చివరి పేరుని తన పేరు చివరన తగిలించుకోవాలని ఊవిళ్శు ఊరుతుంది.
ఈ విషయంపై స్పందించినటువంటి కిమ్ కర్దాషియాన్ తల్లి క్రిస్ జెర్నర్ మాత్రం తన కూతురు తన కర్ధాషియాన్‌ని తోలగించుకోవడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదని వెల్లడించడం విశేషం. అంతే కాకుండా కిమ్ కర్దాషియాన్, క్రిస్ హాంఫ్రస్ పేరులోని హాంఫ్రస్‌ని తీసుకోని కిమ్ హాంఫ్రస్‌గా పిలుపించుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదని అన్నారు. ఏది ఏమైనా కిమ్ కర్దాషియాన్, క్రిస్ హాంఫ్రస్ మాత్రం పెళ్శి కాకముందు నుండే తమ పిల్లలు గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. మాకు అందిన వివరాల ప్రకారం కిమ్ కర్దాషియాన్ కనీసం ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను కనడానికి సిద్దంగా ఉందని సమాచారం. క్రిస్ హాంఫ్రస్‌కి కూడా పిల్లలు అంటే ఇష్టం కాబట్టి ఇక ఇద్దరూ రెచ్చిపోయి పిల్లలను కంటారేమో చూద్దాం..


Click it and Unblock the Notifications











