twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'డెనిమ్ జీన్స్' కోసం అర్ద నగ్న ఫోజులు

    By Nageswara Rao
    |

    'అప్ కీపింగ్ అప్ విత్ కర్దాషియాన్స్' రియాలిటీ షో ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు కర్దాషియాన్ సిస్టర్సైనటువంటి కిమ్ కర్దాషియాన్, కోర్ట్నీ కర్దాషియాన్, కోల్ కర్దాషియాన్. ఈ ముగ్గరు కలసి ఇటీవల కాలంలో డెనిమ్ జీన్స్‌కి చేసిన క్యాంపెయిన్ హాలీవుడ్‌లో అందరి నోటా చర్చ జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళితే డెనిమ్ జీన్స్ క్యాంపెయిన్‌లో ముగ్గురు కూడా టాప్ లెస్‌గా ఫోజు లివ్వడం జరిగింది.

    ప్రక్క చిత్రంలో మీరు గనుక చూసినట్లేతే ముగ్గురు కూడా డెనిమ్ జీన్స్‌ని ధరింగా.. కిమ్ కర్దాషియాన్ కూర్చోగా.. కోల్ కర్దాషియాన్ గోడపై చేతులను పెట్టి.. కోర్ట్నీ కర్దాషియాన్ వెల్లికలా పడుకోవడం జరిగింది. ఐతే ముగ్గురు కూడా తన లోపలి భాగాలను తమ చేతులతో కనిపించకుండా కవర్ చేస్తూ ఫోజులు పెట్టడం జరిగింది. ఈ విషయంపై కిమ్ కర్దాషియాన్ తన వెబ్‌సైట్‌లో స్పందిస్తూ మేము రూపొందించిన ఈ డెనిమ్ జీన్స్ కలెక్షన్ ప్రచారంలో సహాజంగా కనిపించాలనే ఉద్దేశంతో అలా టాప్ లెస్‌గా ఫోజులిచ్చామని పేర్కోన్నారు.

    దీనితో పాటు మేము నటించిన ఈ ఫోటో షూట్‌లో కోల్, కోర్ట్నీ చాలా అందంగా నటించారని పేర్కోంది. ఈ ఫోటోని కిమ్ కర్దాషియాన్ తనని ఫాలో అవుతున్న ట్విట్టర్ అభిమానుల కోసం ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఫోటోతో పాటు.. కర్దాషియాన్ డెనిమ్ కలెక్షన్ ధరించి ఆనందంగా ఉండండంటూ ట్వీట్ చేశారు.

    English summary
    Kim, Kourtney, and Khloe can be seen wearing only the jeans they designed, posing intertwined while covering their modesty with their arms.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X