కిమ్ కొత్త సంవత్సర ప్రణాళిక అదుర్స్..!

ఈ సందర్బంలో కిమ్ కర్దాషియాన్ మాట్లాడుతూ గతయేడాది నా జీవితంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటి వల్ల నా జీవితంలో ఎంతో నష్ట పోయాను. దీని వల్ల నేను ఓ మంచి పాఠం నేర్చుకున్నాను. అందుకే 2012లో నా మనసు ఏది చెబితే ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండాలనే నిర్ణయించుకున్నట్లు తెలిపింది.
కిమ్ కర్దాషియాన్ ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త క్రిస్ హాంప్రస్‌కు 72 రోజుల పూర్తి అయిన వెంటనే విడాకుల కొసం కొర్టుని ఆశ్రయించడం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్‌లో వీరిద్దరూ కోర్టు విధి విధానాలకు లోబడి విడాకులు తీసుకోవడం జరిగింది. ఇటీవల మీడియాలో కిమ్ కర్దాషియాన్ దర్శనమిచ్చినప్పుడు పెళ్లి జరిగి కనీసం మూడు నెలలు గడవక ముందే మీరు విడాకులు తీసుకొవడానికి గల కారణాలను వెల్లడిస్తారా అని ప్రశ్నించగా, నేను కేవలం నా మనసుని నమ్మాను. నా మనసు ఎలా చెప్తే అలా చేస్తున్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











