నాకు డేటింగ్ అంటే ఇష్టంలేదు..!
'కపుల్స్ రిట్రిట్' సినిమాతో హాలీవుడ్ లో తనకంటూ మంచిస్దానాన్ని సంపాదించుకున్నారు క్రిస్టెన్ బెల్. క్రిస్టెన్ బెల్ మాట్లాడుతూ ప్రస్తుతం నేను నా30వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాను. నాకు ఈ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకం. దేనికంటే నేను ముప్పయి సంవత్సరాలలోకి అడుగుపెట్టాను, అంతేకాకుండా నేను రోజు రోజుకి ఎంతో నేర్చుకున్నాను, ఈ ముప్పయి సంవత్సరాలను నేను స్వాగతిస్తున్నాను అనిఅన్నారు.
ప్రస్తుతం నేను చాలా ఆనందంగా ఉన్నాను. అంతేకాకుండా అనుబంధాలకు కూడా చాలా బాగా గౌరవం ఇస్తానన్నారు. నేను ఎప్పుడూ డేటింగ్ కిఇష్టపడలేదు. వేరేచోట ఉండడానికి కూడా నేను పెద్ద ఇష్టపడను. అంతేకాకుండా నాకు మాత్రం 1950స్ లో 'హౌస్ వైప్' లా ఉండడమే చాలా ఇష్ఠం అని తన మనోభావాలను వెల్లడించారు. మన అందరం వెర్రివాళ్శం మరి ముప్పయి సంవత్సరాలు వచ్చిన కూడా డేటింగ్ లో పోల్గోనలేదు అంటే నమ్మడానికి మరి.....
హాలీవుడ్ క్రిస్టెన్ బెల్ హౌస్ వైప్ కపుల్స్ రిట్రిట్ hollywood kristen bell housewife couples retreat


Click it and Unblock the Notifications