ఆ ఉద్దేశ్యంతో చూడోద్దని అభిమానులకు వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్..!

By Nageswara Rao

హలీవుడ్ సెక్స్ బాంబ్ క్రిస్టెన్ బెల్ తన అభిమానులకు వార్నింగ్ ఇచ్చింది. ఆమె కోపానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం క్రిస్టెన్ బెల్ బర్లీస్క్యూ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు. ఒకరు క్రిస్టెన్ బెల్ కాగా మరోకరు క్రిస్టినా ఆక్విలేరా. ప్రతి సినిమాలోను మన క్రిస్టెన్ బెల్ సాధారణంగా అందాల ప్రదర్శన ఉంటుంది. అదే విధంగా ఈ సినిమాలో నగ్నంగా నటించే సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అని అడగగా దానిపై స్పందించిన క్రిస్టెన్ బెల్ ఈ సినిమాలో అటువంటి వాటిపై సీన్లు కోసం ఎదురుచూడోద్దని అన అభిమానులుకు విన్నవించారు. అంతేకాకుండా సాధ్యమైనంతవరకు చూపించాలనే ట్రై చేశాం నేను క్రిస్టినా ఆక్విలేరా అని అన్నారు.

ఈ సినిమాలో నగ్నంగా చూపించే సన్నివేశాలు మరియు చర్మాన్ని చూపించడానికి తగిన సబ్జైక్టు కాదని ఆమె అన్నారు. సినిమాలో చాలా చోట్ల సెక్సీనెస్ ఉంటుంది కాని నగ్నంగా కనిపించను అని అన్నారు. ఈ సినిమా అంతా చాలా సరదాగా ఆనందంగా సాగిపోతుందన్నారు. యూరప్ లో ఇలాంటి సినిమాలకు చాలా ప్రాధాన్యం ఉంటుందని, మన అమెరికన్స్ కికూడా ఈ సినిమా బాగా నచ్చుతుందని అన్నారు. ఈ సినిమాలో కామెడీ మరియు మా కోస్టారైనటువంటి 64సంవత్సరాల వయసు ఉన్న ఛెర్ ను ఏడిపించే సన్ని వేశాలు చాలా సరదాగా వచ్చాయని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X