»   » కెమెరా ముందు నగ్నంగా నటించడానికి ఎందుకు భయపడాలి....!

కెమెరా ముందు నగ్నంగా నటించడానికి ఎందుకు భయపడాలి....!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ట్విలైట్, న్యూమూన్ సినిమాలు బాక్సాఫీస్ రికార్డుల్ని సృష్టించడంతో అందులో నటించినటువంటి క్రిస్టినా స్టివార్ట్ ప్రస్తుతం హాలీవుడ్ అందగత్తేల్లో ఒకరు అయినారు. ప్రస్తుతం తాను నటిస్తున్నటువంటి కొత్త చిత్రం 'వెల్ కమ్ టుద రైలీస్' లో నగ్నంగా నటించే సన్నివేశాల్లో ఏమాత్రం తోణకుకుండా కెమెరా ముందు నటించిందని సమాచారం. ఇక ఈసినిమా కధ విషయానికి వస్తే ఇందులో తాను లాప్ డాన్సర్ గా చేస్తుంది. లాప్ డాన్సర్ క్యారెక్టర్ పరంగా కొన్ని సీన్లలో దుస్తులను తీసివేసి, నడవాల్సి వస్తుందని దర్శకుడు చెప్పిన వెంటనే సింగిల్ టేక్ లో కెమెరా ముందు ఎటువంటి భయం లేకుండా సీన్ నుపూర్తి చేసిందంట.

ఈ విషయం పై క్రిస్టినా స్టివార్ట్ మాట్లాడుతూ సీన్ నాకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసిందన్నారు. ఎందుకంటే ఇలాంటి సీన్లు మొట్టమొదట చేయడం కాబట్టి. ముఖ్యంగా ఇలాంటి పాత్రలు చేయడానికి నాకు అవాకాశం కలిపించినటువంటి డైరెక్టర్ కినా కృతజ్ఞతలు అని అన్నారు. ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం నిజంగా ఓ ఛాలెంజింగ్ లాంటిదని అన్నారు. సీన్ షూట్ చేసిన తర్వత టివిలో చూసుకుంటే నేనేనా ఇంత బాగా చేసిందని షాక్ కుగురి అయ్యాను.

ఇంత చక్కగా సీన్ చేయడానికి ఆమెకు గతంలో అలాంటి అనుభవం ఉండడమే అని అంటున్నారు మరి కొంతమంది. దానికి కారణం గతంలో క్రిస్టినా స్టివార్ట్ తనతో పాటు ట్విలైట్ అనే సినిమాలో నటించినటువంటి రాబర్ట్ ప్యాటిన్సన్ తో డేటింగ్ చేస్తున్నాననే వార్తలు వచ్చిన విషయం అందరికి తేలిసిందే. ఆసమయంలో ఆరోపణలను తిప్పికొట్టడానికి తనని తాను లెస్బియన్ అని ప్రకటించుకున్న విషయం అందరికి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu