కష్టానికి తగ్గ ఫలితం దక్కింది...!!

By Kuladeep

ఇప్పుడు హాలీవుడ్ లో ఎక్కడ చూసినా 'న్యూ మూన్' సినిమా గురించే చర్చిస్తున్నారు. ఇంతకు మునుపు హాలీవుడ్ రికార్డులని షేక్ చేసిన 'ట్విలైట్' సినిమాకు ఈ సినిమా సీక్వెల్. గత సినిమాలాగే ఈ సినిమా కూడా రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతోంది. ఈ వారం ట్రేడ్ రిపోర్ట్ లో ఈ 'న్యూ మూన్' సినిమా టాప్ ప్లేస్ లో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో నటించిన క్రిస్టినా స్టివార్ట్ తన నటనతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ విషయమై మీడియాతో మాట్లాడిన ఆమె ఈ సినిమాకు తమ యూనిట్ మొత్తం చాలా కష్టపడ్డామని, ఇప్పుడొస్తున్న అభినందనలు వింటుంటే ఆ బాధని మొత్తం మరిచిపోతామని చెప్పుకొచ్చింది.

ఈ సినిమా షూటింగ్ కెనడాలో జరుగుతున్నప్పుడు క్రిస్టినా అనారోగ్యంతో బాధపడుతూనే, సినిమా షూటింగ్ లో పాల్గొందట. సినిమా చూసిన వారికి కొన్ని సన్నివేశాల్లో నా వాయిస్ లో తేడాను గమనించవచ్చని, అనారోగ్యం వల్లే ఈ తేడా అని చెప్పింది. అందుకే అన్నారు కష్టే ఫలి అని. అంతలా కష్టపడింది కనుకే ఇప్పుడన్ని ప్రశంసలు అందుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X