For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ సారి మాత్రం అమ్మాయి పుట్టాలని దేవుడిని కోరుకున్న హీరోయిన్ తండ్రి

By Nageswara Rao
|

హాలీవుడ్ హీరోయిన్ కేట్ హుడ్సన్ మరియు రాకర్ మ్యాట్ బెల్లామీ గత కోంత కాలంగా డేటింగ్ చేసుకుంటున్న విషయం అందరికి తెలిసిందే. గతంలో తన మాజీ భర్త క్రిస్ రాబిన్‌సన్‌తో డేటింగ్ వల్ల రైడర్ అనే అబ్బాయి జన్మించిన విషయం కూడా మనకు తెలుసు. ఐతే ఇప్పుడు మరలా కేట్ హుడ్సన్ ప్రెగ్నెన్సీ ధరించింది. ఈసారి కేట్ హుడ్సన్‌కు ప్రెగ్నెన్సీ వచ్చినందుకు కుర్ట్ రస్సెల్ ఓ తెగ కంగారు పడిపోతున్నాడు.

ఇంతకీ ఈ కుర్ట్ రస్సెల్ ఎవరా అనిఅనుకుంటున్నారా.. కేట్ హుడ్సన్ వాళ్శ తల్లి, ఈ కుర్టు రస్సెల్ ఇద్దరూ గత కోంతకాలంగా కలసి మెలసి జీవనం సాగిస్తున్నారు. దాంతో కుర్ట్ రస్సెల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దానికి కారణం మరలా తాను రెండవ సారి తాతయ్య కాబోతున్న సంతోషాన్ని తన స్నేహితుల అందరితో పంచుకుంటున్నాడంట.

ఇది మాత్రమే కాకుండా ఈసారి మాత్రం అమ్మాయి పుట్టాలని దేవుడికి ప్రార్దనలు కూడా చేస్తున్నాడంట. పిల్లలు తనని తాతయ్య అని పిలుస్తుంటే ఆఅనుభూతి వర్ణించలేనిదంటూ అంటున్నారు. వాళ్శు మన కళ్శ ముందు అలా పెరుగుతూ ఉంటే వాళ్శని చూస్తూ అలా గడిపేయాలనేది తనకోరికంటూ డైలీ ఎక్స్ ప్రెస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించారు.

English summary
Kate Hudson's stepfather Kurt Russell is really excited about the actress’ pregnancy – and he’s hoping that she has a baby girl this time. Russell is the long-term partner of Hudson''s mother Goldie Hawn and he’s overjoyed at the prospect of becoming a ''grandfather'' again. Hudson and Muse rocker Matt Bellamy, who have been dating since last spring (10), are expecting their first child together later this year (11).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more