Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఈ సారి మాత్రం అమ్మాయి పుట్టాలని దేవుడిని కోరుకున్న హీరోయిన్ తండ్రి
హాలీవుడ్ హీరోయిన్ కేట్ హుడ్సన్ మరియు రాకర్ మ్యాట్ బెల్లామీ గత కోంత కాలంగా డేటింగ్ చేసుకుంటున్న విషయం అందరికి తెలిసిందే. గతంలో తన మాజీ భర్త క్రిస్ రాబిన్సన్తో డేటింగ్ వల్ల రైడర్ అనే అబ్బాయి జన్మించిన విషయం కూడా మనకు తెలుసు. ఐతే ఇప్పుడు మరలా కేట్ హుడ్సన్ ప్రెగ్నెన్సీ ధరించింది. ఈసారి కేట్ హుడ్సన్కు ప్రెగ్నెన్సీ వచ్చినందుకు కుర్ట్ రస్సెల్ ఓ తెగ కంగారు పడిపోతున్నాడు.
ఇంతకీ ఈ కుర్ట్ రస్సెల్ ఎవరా అనిఅనుకుంటున్నారా.. కేట్ హుడ్సన్ వాళ్శ తల్లి, ఈ కుర్టు రస్సెల్ ఇద్దరూ గత కోంతకాలంగా కలసి మెలసి జీవనం సాగిస్తున్నారు. దాంతో కుర్ట్ రస్సెల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దానికి కారణం మరలా తాను రెండవ సారి తాతయ్య కాబోతున్న సంతోషాన్ని తన స్నేహితుల అందరితో పంచుకుంటున్నాడంట.
ఇది మాత్రమే కాకుండా ఈసారి మాత్రం అమ్మాయి పుట్టాలని దేవుడికి ప్రార్దనలు కూడా చేస్తున్నాడంట. పిల్లలు తనని తాతయ్య అని పిలుస్తుంటే ఆఅనుభూతి వర్ణించలేనిదంటూ అంటున్నారు. వాళ్శు మన కళ్శ ముందు అలా పెరుగుతూ ఉంటే వాళ్శని చూస్తూ అలా గడిపేయాలనేది తనకోరికంటూ డైలీ ఎక్స్ ప్రెస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించారు.